NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : టైటిల్ గెలవడం కోసం అభిజిత్ ఇంత ఖర్చుపెట్టాడా..? అందుకేనా ఈ క్రేజ్?

బిగ్బాస్ ఇంటిలో చివరి ఐదుగురి మధ్య పోటీ తీవ్రత చాలా ఎక్కువ అయింది అనే చెప్పాలి. ఎవరికి వారు తమ సత్తాను నిరూపించేందుకు ఇదే సమయమని గట్టిగా పోరాడుతున్నారు. కొంతమంది ఎమోషనల్ అయిపోతుంటే మరికొంతమంది ధైర్యంగా మానసిక ఒత్తిడిని తట్టుకుంటున్నారు. ఇక అందరి కంటే ఈసారి విన్నర్ అయ్యే ఛాన్స్ అభిజిత్ కు ఎక్కువగా ఉంది అని అంటున్నారు. ప్రతివారం ఓట్లు కూడా అతనికి ఎక్కువ పడుతున్నాయి.

 

అయితే ఇప్పుడు అభిజిత్ పైన సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు వచ్చాయి. అవి బాగా వైరల్ అవుతున్నాయి కూడా. అభిజిత్ ఇంటి లోకి వచ్చినప్పుడు మొదట్లో పెద్దగా ఎవరిని ఆకట్టుకోలేదు అయితే షో గడిచిన కొద్ది రోజుల్లోనే అతని తీరు ప్రజలకు బాగా ఎక్కేసింది. ఫిజికల్ టాస్క్ లో పెద్దగా సత్తా చూపించకపోయినా అభిజిత్ మిగతా వారిలా ఓవర్యాక్షన్ చేయలేదు. ఇక బిగ్ బాస్ షో ద్వారా ఇతను జనాలకు బాగా కనెక్ట్ అయ్యాడు.

ఏ విషయాన్ని అయినా సింపుల్ గా తీసుకోవడం ఎమోషన్ పక్కనపెట్టి లాజిక్ తో ఆలోచించడం అభిజిత్ ఉన్న బలమైన లక్షణాలు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇతని గురించి వైరల్ గా మారింది. బిగ్ బాస్ కు వచ్చే ముందు పక్కా ప్లాన్ తో ఒకటి టీమ్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేసుకుంటున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి కోసం అతని భారీగా ఖర్చు చేశాడని స్టోరీలు వదిలేస్తున్నారు.

బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే అభిజిత్ కు 50 లక్షల రూపాయలు డబ్బు వస్తుంది. అయితే ఆ అమౌంట్ వచ్చిన తర్వాత కూడా అతనికి రూపాయి కూడా మిగలదు అని… ఎందుకంటే అభి తన ప్రమోషన్ కోసం 50 లక్షల రూపాయలు వరకు ఖర్చు చేశాడని కథనాలు వస్తున్నాయి. ఇక వీటి ప్రకారం అసలు బిగ్ బాస్ లో వచ్చే డబ్బు అతనికి పెద్ద అవసరం లేదని ఉన్నతమైన కుటుంబం నుండి అతని వచ్చాడని కానీ మళ్లీ ఇండస్ట్రీలో నటుడిగా ఎదగాలి అంటే ఇది మంచి అవకాశం అని ఖర్చుకు వెనకాడకుండా ఇలా చేసుకున్నాడని అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలియాల్సి ఉంది.

author avatar
arun kanna

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!