NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : అసలు మోనాల్ బదులు అవినాష్ ఎందుకు వెళ్తున్నాడు..? బిగ్ బాస్ ఎంతకి తెగించాడో తెలుసా…

not monal, avinash eliminated from bigg boss house

ఈ సీజన్ బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ విషయంలో ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. బయటికి వెళ్లి కంటెస్టెంట్ ఎవరు అనే విషయం పై గందరగోళం జరుగుతూనే ఉంటుంది. జనాల అభిప్రాయం మేరకు కాకుండా బిగ్బాస్ ఓటింగ్ కు తగ్గట్టు తమకు నచ్చిన వ్యక్తిని కాపాడుతూ పక్షపాత ధోరణి చూపిస్తున్నారని అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దేవి, కుమార్ సాయి, దివి ల ఎలిమినేషన్ విషయంలో ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిందని అందరూ మండిపడ్డారు.

 

not monal, avinash eliminated from bigg boss house

ఇక ఈ ఎలిమినేషన్ విషయంపై లీకులు కూడా భారీగానే ఉంటాయి. అసలు ఎలిమినేషన్ అంటే సస్పెన్స్ ఉండాలి కానీ ఒక రోజు లేదా రెండు రోజులు ముందే ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు అని భారీస్థాయిలో లీకులు వచ్చేస్తున్నాయి. అయితే ఈ లీకుల వల్ల పెద్ద గందరగోళం కూడా ఏర్పడుతుంది. అనూహ్యంగా మూడోవారంలో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు అని అన్నారు కానీ దేవి నాగవల్లి వెళ్లిపోయింది.

అలాగే 13వ వారం లో అవినాష్, మోనాల్ లో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. అంచనాలకు తగ్గట్టు మోనాల్ ఎలిమినేట్ అయిపోయింది అని వార్తలు వచ్చాయి కానీ ఎంతో షాకింగ్ గా ఈసారి అవినాష్ ఇంటి నుండి బయటకు వెళ్తున్నాడు అని పక్కా సమాచారం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. మోనాల్ ఎలిమినేట్ అని ప్రచారంలోకి వచ్చిన రెండు గంటల తర్వాత అవినాష్ పేరు తెర మీదకు వచ్చింది.
మోనాల్ చివరి స్థానంలో ఉన్నప్పటికీ ఎప్పటిలాగే ఆమె ను కాపాడేందుకు అవినాష్ ను ముంచేశారని చాలామంది ఫైర్ అవుతున్నారు. అయితే ముందు బిగ్బాస్ యూనిట్ కావాలనే మోనాల్ పేరును బయటకు లీక్ చేశారని ఎందుకంటే ఎవరు అసలు ఈ లీకులు బయటకు ఎలా వెళ్తున్నాయి తమ విషయాలను ఎవరికీ చెబుతున్నారో తెలుసుకుందామని ఒక ట్రయల్ వేశారని అంటున్నారు. నిజానికి అవినాష్ వాస్తవంగా ఎలిమినేట్ అయ్యాడు బిగ్బాస్ కావాలని ఇలా స్కెచ్ వేసి అలా ఇన్ఫర్మేషన్ ఎవరూ ఇస్తున్నారో తెలుసుకుందామని ఈ పనిచేశారట. కానీ జనాలు మాత్రం మోనాల్ బదులు అవినాష్ వెళ్తున్నాడు అని గగ్గోలు పెడుతున్నారు.

author avatar
arun kanna

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar