NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : అరియానా పై అవినాష్ హాట్ కామెంట్స్…! ముద్దులు కురిపించాడు

ariyana punches to avinash in bigg boss house

బిగ్ బాస్ నాలుగో సీజన్ చివరి వారానికి చేరుకుంది. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయిపోతే మిగిలిన ఐదుగురు గ్రాండ్ ఫైనల్స్ లోకి ఎంటర్ అవుతారు. ఇలాంటి సమయంలో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన అవినాష్ గతవారం ఇంటినుండి బయటికి వచ్చేశాడు. 10 వారాల పాటు హౌస్ లో సందడి చేసిన అతను ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాడు. ఇక గత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో జరిగిన ఇంటర్వ్యూలో ఆరీయాన పైన కామెంట్ చేశాడు.

 

ariyana punches to avinash in bigg boss house
ariyana punches to avinash in bigg boss houseariyana punches to avinash in bigg boss house

ఆమె ఫోటోలు చూస్తూ ముద్దు పెట్టాడు. అలాగే తన పెళ్లి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ఎన్నో అంచనాలతో ఇంటి లోపలికి అడుగుపెట్టిన అవినాష్ ఇటీవలి కాలంలో ఎక్కువగా ఎలిమినేషన్ జోన్ లోనికి వచ్చాడు. ఇక నామినేట్ అయిన ప్రతిసారీ ఒత్తిడికి గురి అవుతున్న అవి దీంతో ఎక్కువ మంది తో గొడవకు దిగాడు. అందుకే అతను ప్రేక్షకుల్లో నెగిటివిటీ మూటగట్టుకున్నాడు.

టాస్కులలో వంద శాతం శ్రమతో చూపించేవాడు కానీ చివరికి ఎలిమినేషన్ నుండి తప్పించుకోలేక పోయారు. ఇక అవినాష్ ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ పైన ఉన్న సమయంలో అరియానా వెక్కి వెక్కి ఏడ్చేసింది. నాకోసం వెయిట్ చెయ్ రెండు వారాల్లో వచ్చేస్తాను అని కన్నీళ్లు పెట్టుకుంది.

ఇక అరియానా పై అవినాష్ హాట్ కామెంట్స్ చేశాడు. అరియానా ఫోటో చూపించగానే చుమ్మ అంటూ కామెంట్స్ చేశాడు. అలాగే అవినాష్ తన పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. నేను ఏం చేసినా ఫన్ కోసమే చేస్తాను ఎంటర్ టైన్ మెంట్ కోసమే ప్రవర్తించాను ఆమె నా క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే అని బదులిచ్చాడు. ఇక అవినాష్ చెప్పిన ఇంగ్లీష్ డైలాగులు కూడా బాగా పేలుతున్నాయి. ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

author avatar
arun kanna

Related posts

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju