NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : అభిజిత్ కి బిగ్ బాస్ తీరని అన్యాయం చేస్తున్నాడా…?

ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు అన్న విషయంపై ఇప్పటికే చాలామంది క్లారిటీ వచ్చేసింది. అయితే రోజు రోజుకి మారుతున్న వాతావరణం కారణంగా కొంత మందికి కొన్ని డౌట్లు అలాగే ఉన్నాయి. కొంతమంది కంటెస్టెంట్స్ ఎప్పటికప్పుడు తమ గేమ్ మార్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో అభిజిత్ పై ప్రభావం పడేలా ఏదో ప్లాన్ జరుగుతోందన్న వాదన వస్తోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.

 

టైటిల్ విన్నర్ విషయం పక్కన పెడితే ఎవరి మీద ఎక్కువ ఫోకస్ జరుగుతోంది అన్న విషయం పైనే డైలీ రేటింగ్స్ ఆధారపడతాయి. కొన్ని కోట్ల మంది ఈ షో చూస్తున్నారు అన్నా ప్రచారం జరుగుతున్నాయి కానీ లోపలి మాట ఏమిటంటే శని ఆదివారాల్లో కూడా రేటింగ్ సరిగ్గా రావడం లేదట. సీరియల్స్ కంటే తక్కువ స్థాయిలో రేటింగ్స్ వస్తున్నాయని చెబుతున్నారు. ఈ విషయంలోకి వెళితే అభిజిత్ ను నమ్ముకుంటే రేటింగ్స్ లో పెరిగే అవకాశం లేదని వారు ఒక ఉద్దేశానికి వచ్చినట్లు చెబుతున్నారు.

అందుకే సోహెల్, అరీయానా గొడవలు తోనే ఈ వారం వారిని హైలైట్ చేస్తూ భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు. వీరిద్దరు హద్దులు దాటినప్పటికీ వారిని కంట్రోల్ చేసేందుకు కూడా ప్రయత్నించడం లేదు అని అంటున్నారు.

ఇక ఈ ఇంటిలో ఇప్పటిదాకా జరిగిన గొడవలో ప్రస్తుతం జరుగుతున్న గొడవ పెద్దది అయితే ఇది ఒక వర్గం ఆడియన్స్ ను అలరించినా కొంతమంది మాత్రం చిల్లర గొడవ అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కావాలనే అభిజిత్ స్క్రీన్ టైమింగ్ తగ్గిస్తున్నారు అని అంటున్నారు. దీంతో టైటిల్ విన్నర్ ఎవరు అన్న విషయం పై జరిగే సర్వేలలో కూడా కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు.

author avatar
arun kanna

Related posts

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju