NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : షో కి సంబంధించిన లీకులు ఎవరిస్తున్నారో తెలుసా…?

బిగ్ బాస్ కు సంబంధించిన సమాచారం ముందే బయటకు వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఎలిమినేషన్ లు వారు ఎలాంటి టాస్క్లు ఇస్తున్నారు ఎవరు గెలుస్తున్నారు వంటి విషయాలన్నీ నామినేషన్ల లిస్టు తో సహా ముందే బయటకు వచ్చేస్తుంది. అసలు ఇది ఎవరు చేస్తున్నారు ఎలా జరుగుతుంది అని తెలీక నిర్వాహకులు తలలు గోక్కుంటూ ఉన్నారు. ఇదే సమయంలో ఈ షోలో పాల్గొన్న ఒక కంటెస్టెంట్ కూడా వారికి కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతున్నాయి అనడంలో సందేహం లేదు.

 

సింగర్ గా కెరీర్ ప్రారంభించి ర్యాపర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్టిస్టుగా ఎన్నో విద్యలను ప్రదర్శించి ఫేమస్ అయిన నోయెల్ సీన్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటిలో ఫేవరెట్ కంటెస్టెంట్ గా బరిలోకి దిగిన అనివార్య కారణాల దృష్ట్యా ముందే బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత ఆయన బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు.

అసలు బిగ్ బాస్ కు ఎందుకు వెళ్లాను అన్నాడు అర్థం కావడం లేదు అసలు మనకు అవసరమే కాదు బయటక వచ్చేశాక షో చూడటమే మానేశాను అంటూ ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇంటి నుండి బయటకు వచ్చినా ముందు మాట ఇచ్చినట్లు ఇంట్లో ఉన్న అభిజిత్, హారిక లకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రతిసారి వారికి ఓటు వేయడంతో పాటు తన ఫ్యాన్స్ అందరితో కూడా ఓట్లు వేయించాడు.

ఈ విషయాన్ని ప్రతి రోజు తెలియపరిచే వాడు అందుకు అనుగుణంగానే వాళ్ళిద్దరూ టాప్ ఫైవ్ చేరినట్లు ఒకరోజు ముందే లీక్ చేశాడు. వారిద్దరినీ ఫినాలే ఉంచేందుకు ప్రయత్నిస్తామని మాటిచ్చాడు. మోనాల్ ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నోయల్ చేసిన పోస్ట్ తో దానికి బలం చేకూరినట్లు అయింది.

author avatar
arun kanna

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!