NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : హారిక లోపల ఉంటే… ఆమె అన్న, అమ్మ ఏం చేశారో చూడండి..! ఎమోషనల్ అయిపోయిన హారిక

ఈ సీజన్ బిగ్ బాస్ లో అందరికన్నా చిన్న వయస్కురాలైన యూట్యూబ్ స్టార్ హారిక టాప్ 5 వరకు వెళ్లిన సంగతి తెలిసిందే మొదట్లో ఆమెను తక్కువ అంచనా వేశారు కానీ తర్వాత బలమైన ప్రదర్శించి అందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళింది. అయితే ఇంట్లో తాను ఆడిన గేమ్ పక్కనపెడితే బయట తనకోసం తన ఫ్యామిలీ ఇంకా బాగా ఆడింది అంటూ చెప్పుకొచ్చింది. మామూలుగానే కంటెస్టెంట్ ఇంట్లో కష్టపడుతుంటే బయట వారి ఫ్యామిలీకి ఎన్నో అవమానాలు ఎదురవుతుంటాయి.

 

కంటెస్టెంట్ లపై నెగిటివ్ కామెంట్లు పర్సనల్ కామెంట్లు, తోలింగ్ లకు సమాధానాలు చెబుతూ ఎన్నో అపోహలను తొలగించాల్సి ఉంటుంది. ఇలా తనకోసం తన ఫ్యామిలీ ఎంతో కష్టపడి ఉందంటూ హారిక చెప్పుకొచ్చింది. ఇంట్లో హారిక అన్న వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పింది అలాగే వాళ్ళ అమ్మ అని నాన్న వదిలేసి వెళ్లడంతో అమ్మ ఒంటరిగా పెంచడం వంటి విషయాలను గుర్తు చేసుకుంది. అలా వాళ్ళ అమ్మ గురించి చెబుతూ కంటతడి పెట్టుకుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా జుట్టు కత్తిరించుకోను అని అన్నకు మాట ఇచ్చాను… సారీ అంటూ ఎమోషనల్ అయింది. అయితే ఆమె మాత్రం తన అన్న తన కోసం నిలబడే మంచి పని చేశావు అని ప్రశంసలు కురిపించిన విషయం తెలిపింది.

అంతేకాకుండా చివరి మూడు వారాల్లో ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ జరిగిన సమయంలో ఇంట్లో వారు పాజిటివ్ గా ఉండటం కూడా గుర్తు చేసుకుంది. వీరిద్దరు నా జీవితంలో ఉండడం నాకు ఎంతో గర్వం మా అన్న చేయాల్సిన దానికంటే ఎక్కువ సపోర్ట్ చేశాడు మా అన్నకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికీ థాంక్స్ అని ధన్యవాదాలు తెలిపి ఎమోషనల్ అయింది.

author avatar
arun kanna

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri