NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : అభి పై తన ప్రేమ బయటపెట్టిన హారిక..! వామ్మో… అంతకు తెగించిందా?

బిగ్బాస్ ఇంటిలో మొదట్లో దేత్తడి హారిక వచ్చినప్పుడు కొద్ది వారాలు సందడి చేసి వెళ్లిపోతుంది అని అందరూ అనుకున్నారు. అయితే క్రమంగా ఆమె తన పట్టుదల, పరిపక్వతతో బలమైన కంటెస్టెంట్ గా ఎదిగింది. ఒకపక్క తోటి కంటేస్తేంట్ అభిజిత్ తో ట్రాక్ నడుపుతూ హాట్ టాపిక్ అయింది కానీ ఆ ప్రభావం తన ఆట పైన ఏరోజు చూపించలేదు.

 

ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రేక్షకుల మన్ననలు పొందింది హారిక. ఇలాంటి పరిస్థితుల్లో హారిక షో చివరికి వచ్చేసరికి అభి పైన తనకు ఉన్న ప్రేమను మరోసారి బయట పెట్టింది. బిగ్బాస్ లో ఎవరికి ఆటవారి ఆడాలి అన్నది తెలిసిందే. అందుకు తగ్గట్టు ఫ్రెండ్స్ తో కూడా అప్పుడప్పుడు గొడవ పడాల్సిన సమయం వస్తుంది. ఇలా ఒక టాస్క్ లో అభిజిత్, హారిక లను సపరేట్ గ్రూపుల్లో వేశారు. అప్పుడే ఆమె మమ్మల్ని ఎందుకు దూరం చేసావ్ బిగ్ బాస్ అని ప్రశ్నించింది.

ఆ తర్వాత నుండి అతనికి పక్కనే ఉంటూ ధైర్యం చెప్పింది. అంతేకాకుండా టాస్కుల్లో సరిగ్గా ఆడాలని గుర్తుచేస్తూ మంచి ఫ్రెండ్ గా నిలిచింది. కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు అభి కూడా ఆమెను టూర్ కి తీసుకు వెళ్లేందుకు పర్మిషన్ అడిగాడు. ఇక తాజాగా జరిగిన నెంబర్స్ గేమ్ లో అభిజిత్ వరస్ట్ పర్ఫార్మర్ అయ్యాడు. దీంతో బిగ్బాస్ అతనిని జైల్లో ఉంచాడు దానికి హారిక తట్టుకోలేకపోయింది ఏడుస్తూ కూర్చుండి పోయింది అభిజిత్ తో నేను కూడా ఇందులో నుంచి దూరి లోపలికి వచ్చేస్తా అని అడిగి తన ప్రేమను బయటపెట్టింది.

author avatar
arun kanna

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri