NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : 70% అతనే విన్నర్..! సర్వేలు ఏం చెబుతున్నాయో చూడండి

బిగ్ బాస్ షో చివరి వారానికి వచ్చేసరికి అభిమానులకు టైటిల్ విన్నర్ పైన అంచనాలు పెరుగుతున్నాయి. పైగా ఇంటిలో వాతావరణం వేడెక్కింది. ప్రతి ఒక్కరూ తమ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఈ వారం మోనాల్ దాదాపు ఎలిమినేషన్ లో ఉంటుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో టైటిల్ విన్నర్ ఎవరు అన్న విషయంపై చాలా సర్వేలు బయటకు వస్తున్నాయి.

 

ప్రతి సర్వే లో ఉన్న కామన్ కంటెస్టెంట్ అభిజిత్. దాదాపు 70 శాతం మంది అభిజిత్ టైటిల్ గెలుస్తాడని తమ అభిప్రాయం ఇస్తున్నారు. ఎంతో మంది యువత అతని వైపు మొగ్గు చూపుతున్నారు. సెలబ్రిటీల విషయానికి వస్తే నాగబాబు, హీరో శ్రీకాంత్ బహిరంగంగా తమ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక అఖిల్కు కమెడియన్ పృథ్వీరాజ్, ఆర్టిస్టు షాయాజీ షిండే తమ మద్దతు ప్రకటించారు. అయితే వీక్షకులు, ప్రేక్షకుల్లో సింహభాగం అభిజిత్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంతకు ముందు వారం నాగార్జున అభిజిత్ ను ఒక టాస్క్ విషయంలో మందలించడం అలాగే ఒక క్లిప్పింగ్ ప్లే చేసి అతనిని ఇరుకున పడేయడం మినహాయించి అభి వైపుఒక్క మైనస్ పాయింట్ కూడా లేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

పైగా అఖిల్ అతని టార్గెట్ చేయడం మిగతా వారితో ఓవర్ ఎమోషన్ అవ్వకుండా తన ఆట తాను ఆడుతున్నట్లు చెబుతున్నారు. ఇక అందరూ ఊహించినట్లు టైటిల్ అందుకునేది అభిజిత్తా కాదా అని తెలియాలంటే ఒక పది రోజులు ఆగాల్సిందే.

author avatar
arun kanna

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri