NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : ఇలాగే అయితే ఈ సారి ఎలిమినేట్ అయ్యేది తనే…

బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో చివరి వరకు ఉన్న కంటెస్టెంట్ లు అందరిలో కాస్త వీక్ కంటెస్టెంట్ అంటే మోనాల్ అనే చెప్పాలి. చివరి మూడు వారాలలో కొద్దిగా దూకుడు ప్రదర్శించి ఎలిమినేషన్ నుండి అదృష్టవశాత్తు తప్పించుకున్న ఆమె ఈవారం నామినేషన్ లో నిలిచింది. ఇక ఈసారి ఎలిమినేషన్ తప్పించుకుంటే నేరుగా ఫైనల్స్ లోకి వెళుతుంది.

 

అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈసారి మోనాల్ ఎలిమినేషన్ నుండి తప్పించుకోవడం కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న మహారాజా టాస్క్ లో మోనాల్ అసలు ఏమి చేయలేదు అని చెప్పాలి. ఆమెను గంటసేపటి ఎపిసోడ్ గట్టిగా పది నిమిషాలు కూడా చూపించలేదు. ఒక డాన్స్ వేసింది సోహెల్ తో కొద్దిగా ముచ్చటించింది అంతకుమించి తన వైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అటు ఇటు తిరుగుతూ ఉన్నది కానీ ఎక్కడా సందడి చేసిన దాఖలాలు లేవు.

పైగా అఖిల్ తో ఈ మధ్య సరిగా ఉండటం లేదు తను తన సొంత గేమ్ ఆడతాను అని చెప్పి సైలెంట్ అయిపోయింది. మరొకవైపు హారిక, అరియానాలు రెచ్చిపోతున్నారు.

వీరిద్దరూ చాలా యాక్టివ్ వీరు ముందు మోనాల్ తేలిపోతుంది అనే చెప్పాలి ఏదో అదృష్టవశాత్తు ఆమె ఫైనల్స్ దరిదాపుల్లోకి వచ్చింది కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకు రావట్లేదు. తనకు కిరీటం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుందో ఏమో కానీ పైన కనీస ఆసక్తి ప్రదర్శించడం లేదు. మరి ఇలా ఉంటే మోనాల్ ను వదిలేసి మిగిలిన ఐదుగురు గ్రాండ్ ఫైనల్స్ లోకి ఎంటర్ అయిపోతారు.

author avatar
arun kanna

Related posts

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu