NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : లైవ్ చాట్ లో మోనాల్ కి షాక్..! ఆ అభిమాని అన్న మాట తో వెక్కి వెక్కి ఏడ్చింది

గుజరాతి బ్యూటీ మోనాల్ గజ్జర్ నెమ్మదిగా హైదరాబాద్ లో సెటిల్ అయిపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ వదిలేసింది. ఇక బిగ్ బాస్ ద్వారా సంపాదించుకున్న క్రేజ్ తో ఇక్కడే వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఇక తాజాగా ఆమె నిర్వహించిన లైవ్ చాట్ లో ఆమెకు ఒక ఊహించని అనుభవం ఎదురైంది. షో మొదలైనప్పుడు అఖిల్, అభిజిత్ ఇద్దరితో బాగా క్లోజ్ అయిపోయిన మోనాల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపింది. ఆ తర్వాత అభిజిత్ దూరమయ్యాడు అఖిల్ తో సంబంధాలు కూడా చివరికి చెడిపోయాయి.

 

బెల్లం కొండ సినిమా కోసం మొనల్ ఎంత తీసుకుందో తెలుసా ? టాప్ హీరోయిన్ లు వామ్మో అంటారు

అయితే ఆమె ఫైనల్స్ వరకు ఇంట్లో కొనసాగాల్సిన కంటెస్టెంట్ కాదు అని అనేక విమర్శలను కూడా ఎదుర్కొంది. ఇదంతా పక్కన పెడితే నుండి బయటికి వచ్చిన తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు చుట్టుముట్టాయి. ఇక తాజాగా ఆమె నిర్వహించిన లైవ్ లో ఒక అభిమాని ఆమెకు ఊహించని షాక్ ఇచ్చింది.

అందులో ఒక తెలుగు అమ్మాయి మాట్లాడుతూ… “నేను నీకు పెద్ద ఫ్యాన్ దీదీ… నువ్వంటే చాలా ఇష్టం. నేను కూడా నీలాగే ఎమోషనల్ కానీ బిగ్ బాస్ లో నిన్ను చూసి ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఏడవడం తగ్గించుకుంటున్నారు. నువ్వు ఎలిమినేట్ అయ్యాక అన్నం తినాలి అనిపించలేదు” అని చెప్పింది. దీంతో ఆమె అన్న మాటలకు మోనాల్ వెక్కివెక్కి ఏడ్చింది.

author avatar
arun kanna

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N