NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : ఈ వారం ఎలిమినేషన్ నుండి ఈ కంటెస్టెంట్ ను కావాలని కాపాడుతున్న బిగ్ బాస్…?

ప్రతి వారం బిగ్ బాస్ ఇంటి నుండి ఎవరో ఒకరు వెళ్లక తప్పదు. ఇక ఈ సారి దాదాపు డబల్ ఎలిమినేషన్ లేనట్లే అని అందరూ అంచనాలు వేస్తున్నారు. షో కూడా దాదాపు చివరికి వచ్చేసింది. నిర్వాహకులు చాలా తెలివిగా వివిధ ప్రణాళికలతో నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత చేసినా ఎలిమినేషన్ విషయంలో మాత్రం జనాలు బిగ్బాస్ పై అసహనంతోనే ఉన్నారు.

 

తాము బయటకు పంపాలి అనుకుంటున్న కంటెస్టెంట్ లు ఇంకా ఇంట్లో ఉండటం చాలా మందికి అసహనానికి గురిచేస్తుంది అన్నది ఇక్కడ విషయం. ఇంకా అదే కాకుండా రేటింగ్స్ ను దృష్టిలో పెట్టుకుని ఎలిమినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ క్రియేట్ డ్రామా చేస్తోందని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. తమకు అన్యాయం జరిగిందని బయటకు వచ్చిన వారు ఇంటర్వ్యూలలో వాపోతున్నారు. కానీ గత కొద్ది వారాల నుండి ఎలిమినేషన్ సరిగ్గా జరుగుతోందని అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఈ వారం ఎలిమినేషన్ చాలా కీలకం. ఉన్న ఎనిమిది మందిలో ముగ్గురు ఎలిమినేట్ అయిపోతే ఐదుగురు ఫైనల్స్కు వెళ్తారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో ఐదుగురు ఉన్నారు. వీరిలో ఎప్పటిలాగే అభిజిత్ కి అత్యధిక స్థాయిలో ఓట్లు వచ్చాయి అని అర్థం అవుతోంది. ఇక జనాల కన్ను మాత్రం మోనాల్ పైనే ఉంది. ఒక సర్వేలో దాదాపు 45 శాతం జనాలు ఆమె వెళ్లిపోవచ్చని అనుకుంటున్నారు.

ఆ తర్వాత లాస్య వెళ్లిపోవాలని 14 శాతం… సోహెల్, అరియానా వెళ్లిపోవాలని 12 శాతం కోరుకుంటున్నారు. ఇక అభిజిత్ కు మాత్రం కేవలం ఐదు శాతం మంది ప్రజల నుండి వ్యతిరేకత ఉంది. ఈ లెక్క ప్రకారం మోనాల్ ఈ వారం బయటకు వెళ్ళి పోవాలి. అయితే ప్రైవేట్ సైట్స్ లో వస్తున్న ఓటింగ్ వివరాల ప్రకారం మోనాల్ అత్యధిక ఓట్లు లిస్టులో మూడో స్థానంలో ఉందని చెబుతున్నారు. మరి దీని ప్రకారం చూస్తే ఈ వారం మోనాల్ ఎలిమినేట్ కాకపోతే పెద్ద రచ్చ అయ్యేలాగా ఉంది.

author avatar
arun kanna

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu