NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : “నువ్వు నా కోసం పోతావారా??” సోహెల్ ని నిలదీసిన అరియానా

బిగ్బాస్ ఇంటిలో త్యాగం విషయం వచ్చింది అంటే ప్రేక్షకులు ఎవరిపై మంచి అభిప్రాయం పెట్టుకోవాలి ఎవరిని వీక్ కంటెస్టెంట్ గా పరిగణించాలి అనే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కంటెస్టెంట్స్ ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ సమయం చూసి బిగ్బాస్ వారి మధ్య చిచ్చు పెడుతున్నాడు. 70 రోజులు దాటిన ఈ ప్రయాణంలో కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎలిమినేషన్స్ ప్రతీ వారం కొత్త వాతావరణం క్రియేట్ చేస్తోంది. మొదటి నుండి సన్నిహితులుగా ఉండేవారు వెన్నుపోటు పొడవాల్సిన సమయం ఆసన్నమయింది అని చెప్పొచ్చు.

 

అసలు త్యాగం అనే ఎమోషన్ హౌస్లో చూపిస్తే ఎవరికీ నచ్చదు. అది ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలని గేమ్ సీరియస్ గా ఆడాలని నాగార్జున హెచ్చరించారు. ఈ సీజన్లో మొదట కాస్త త్యాగాలు ఎక్కువ అయ్యాయి. కానీ ప్రస్తుతం కెప్టెన్సీ కాదు కదా రేషన్ మేనేజర్ పోస్టుల కోసం కూడా ఎటువంటి త్యాగాలు జరగడం లేదు. ఇక ఎప్పుడూ ఎమోషన్స్ ను పక్కన పెట్టి పైన దృష్టి సారించే అమ్మాయి అరియనా.

అందుకే ముందు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పరిగణించకపోయినా ఆమె మాత్రం హౌస్ లో చాలా బాగా ఆడింది. ఇప్పుడు టైటిల్ ఫేవరెట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలోనే త్యాగాలు చేయడానికి నేను సిద్ధంగా లేను నా గురించి ఆలోచించి మాత్రమే నేను ఆడుతాను అని కుండ బద్దలు కొట్టేసింది. ఫైనల్స్ లో కూడా తను కొనసాగాలి అనుకున్నట్లు అరియానా సోహెల్ తో ఈ విషయం మాత్రం క్లారిటీ ఇచ్చింది.

రానున్న రోజుల్లో ప్రతి విషయంలో త్యాగాలు ఎక్కువగా చేయాలన్నా టాపిక్ వచ్చినప్పుడు ఆమె మాత్రం తాను చేయలేనని చెప్పింది. నువ్వు చెప్పు సోహెల్ నువ్వు నాకోసం పోతావా రా? అని డైరెక్ట్ గా అరియానా అడగడంతో నేను పోను నువ్వైతే అసలు పోవు అని ఒక సోహెల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా అరియానా తన మెంటాలిటీ ని బయటపెట్టేసింది.

author avatar
arun kanna

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!