NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : లీక్ అయిపోయిన ‘రేస్ టు ఫినాలే’ వివరాలు..! విజేత ఇదిగో

నాలుగో సీజన్ బిగ్ బాస్ షో చివరి దశకి వచ్చేటప్పటికి ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు…. టాప్-5లో ఎవరు నిలుస్తారు అనే విషయంపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బిగ్బాస్ రేస్ టు ఫినాలే టాస్క్ తీసుకువచ్చారు. ఈ టాస్క్ లో ఎవరు గెలిస్తే వారు నేరుగా ఫైనల్స్కు చేరుకుంటారు.

 

ఇక వారికి ఎలిమినేషన్ నామినేషన్ వంటివి ఏమీ ఉండవు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లీక్ అయినట్లు సమాచారం. ఇక ఇంటిలో ఏడుగురు కంటెస్టెంట్ లు ఉన్నారు. కొంతమంది టాస్కులు సరిగా ఆడడం లేదు అని నాగార్జున గత వారాంతం ఎపిసోడ్ లో అందరి పై ఫైర్ అయ్యాడు. దయచేసి సరిగా ఆడమని చేతులు జోడించి మరీ వేడుకున్నాడు.

ఇక రేస్ టు ఫినాలే మొదటి రౌండ్ లో నలుగురు మిగిలారు. అవినాష్, మోనాల్, అరియానా పోటీ నుండి తప్పుకున్నారు. రెండవ రౌండ్ ఇంకా ప్రసారం కాలేదు కానీ దానికి సంబంధించిన వివరాలు మాత్రం బయటకు వచ్చాయి. ఈ రౌండ్ లో అభిజిత్, హారిక నిష్క్రమించారని తెలిసింది. రెండవ లెవల్ పోటీలో పైనుంచి పడుతున్న పూల ను పట్టుకుని తొట్టిలో పాతిపెట్టాలి.

బజర్ మోగే సమయానికి ఎవరి దగ్గర తక్కువ పూలు ఉంటే వారు నిష్క్రమించాలి. ఇక ఈ లెవల్ లో అఖిల్, సోహెల్ మాత్రమే మిగిలారని తెలుస్తోంది. చివరికి ఫ్రెండ్స్ అయినా అఖిల్ మధ్య పోటీ జరిగింది అని…. విశ్వసనీయవర్గాల సమాచారం ఇందులో ధైర్యం చేసి అఖిల్ ఫినాలే టికెట్ సాధించినట్లు సమాచారం

author avatar
arun kanna

Related posts

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?