NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : ఈ వారం నామినేషన్లలో ఉన్న అయిదుగురు వీళ్ళే…! నామినేట్ అయినందుకు అతని దూకుడేంది సామి…?

బుల్లితెరలో ప్రపంచపు అతిపెద్ద రియాల్టీ షో అత్యధిక స్థాయిలో టిఆర్పి రేటింగ్ సాధిస్తూ నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది. దేశంలోని చాలా భాషల్లో వస్తున్న ఈ షో లో కేవలం తెలుగులోనే అత్యధిక స్థాయిలో టిఆర్పి రేటింగ్స్ నమోదు రికార్డులు క్రియేట్ చేయడం గమనార్హం.

 

ఇక నాలుగో సీజన్ 9వ వారం నామినేషన్ ప్రక్రియ కూడా అంచనాలకు తగ్గట్టు సాగింది. ఒకరితో ఒకరు మరొకరి లెవల్ లో పోట్లాడుకోగా చివరికి ఐదుగురు సభ్యులు నామినేట్ అయినట్లు తెలిసింది. ఇంకేముంది ఒక దెబ్బకు టీఆర్పీ రేటింగ్స్ తారాస్థాయికి చేరిపోయాయి. నాలుగో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ 18 పైగా టిఆర్పి రేటింగ్ సాధిస్తే దసరా నాడు అంతకుమించిన టిఆర్పి రేటింగ్ సాధించింది.

ఇక ప్రస్తుతం నామినేట్ అయిన కంటెస్టెంట్ల విషయానికి వస్తే ఈ సారి నామినేషన్ ప్రక్రియను కోడిగుడ్లతో బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఎవరైతే నామినేట్ అవ్వాలని అనుకుంటున్నారో హౌస్మేట్స్ వారి తలపై కోడిగుడ్లు పగలగొట్టాలి. అందుకు తగ్గ కారణాలు కూడా తెలపాలి. ఈ జాబితాలో అమ్మా రాజశేఖర్, అభిజిత్, మోనాల్, అవినాష్, హారిక ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయినట్లు తెలుస్తోంది.

కెప్టెన్ అయిన కారణంగా అరియానా కి ఇమ్యూనిటీ లభించడంతో ఆమెను ఎవరు నామినేట్ చేయలేదు. నామినేషన్ ప్రక్రియ లో ఎక్కువ మంది సభ్యులు అమ్మరాజశేఖర్ ను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది అందుకే ఆయన ఆ విషయంలో వారందరిపై తన అసహనాన్ని వెళ్లగక్కాడు అని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. అభిజిత్ తో అయితే భారీ వాగ్వాదానికి దిగాడు. రాజశేఖర్ దూకుడు ని మాత్రం ఇంట్లో ఎవరూ ఆపలేకున్నారు.

author avatar
arun kanna

Related posts

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri