NewsOrbit
న్యూస్

బ్రేకింగ్: బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల… మూడు దశల్లో పోలింగ్

కేంద్ర ఎన్నికల సంఘం నేడు బీహార్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా ఈ షెడ్యూల్ ను విడుదల చేసారు. బీహార్ రాష్ట్రంలోని 243 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఈ ఎన్నికలు మొత్తం మూడు విడతల్లో జరుగుతాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

 

Bihar election notification out
Bihar election notification out

 

నవంబర్ 29వ  తేదీతో బీహార్ అసెంబ్లీకి గడువు ముగియనుండటంతో ఈలోపే ఎన్నికలను నిర్వహించనున్నారు. మొదటి విడత పోలింగ్ అక్టోబర్ 28న జరగనుండగా మొత్తం 71 స్థానాలకు ఈ విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే రెండో విడత 94 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు.. అవి నవంబర్ 3న నిర్వహించనున్నారు. ఇక నవంబర్ 7న మూడో విడత ఎన్నికలు 78 సీట్లకు జరుగుతాయి. అక్టోబర్ 1న మొదటి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

 

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N