Categories: న్యూస్

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Share

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన అయిదుగురు ఎంఐఎం ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యే ఆర్జేడీ తీర్ధం పుచ్చుకున్నారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో ఎంఐఎం ఒక్క లోక్ సభ స్థానాన్ని గెలుచుకోవడం మినహా పెద్ద ప్రభావం చూపలేదు. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం మెజార్టీ ఉన్న స్థానాలపై దృష్టి పెట్టి 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్ధులను పోటీకి నిలపగా అయిదు స్థానాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించింది.

 

  • Bihar Politics Four AIMIM MLA Joined RJD

    Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.

  • Follow us on facebook , Twitter , instagram and Googlenews

Bihar Politics: పార్టీ అధ్యక్షుడు మినహా ఆ నలుగురు

అయితే ఎంఐఎం బీహార్ విభాగం అధ్యక్షుడు అఖ్తారుల్ ఇమాం మినహా నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు షానవాజ్, ఇజార్ అస్ఫీ, అంజాద్ నైమీ, సయ్యద్ రుక్నుద్దీన్ లు ఆర్జేడీ నేత, బీహార్ అసెంబ్లీలో విపక్ష నేత తేజస్వీ యాదవ్ సమక్షంలో పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలను తన కారులో ఎక్కించుకుని స్వయంగా అసెంబ్లీకి తీసుకువెళ్లారు తేజస్వీ యాదవ్. ఎంఐఎం ఎమ్మెల్యేలు నలుగురు చేరికతో ఆర్జేడీ ఎమ్మెల్యేల సంఖ్య 80కి పెరిగింది. దీంతో అసెంబ్లీలో ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 75 స్థానాలు గెలుచుకోగా, ఉప ఎన్నికల్లో మరో స్థానం కైవశం చేసుకుంది.

 


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

6 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago