NewsOrbit
టెక్నాలజీ న్యూస్ బిగ్ స్టోరీ

2020లో వాహన మార్కెట్ ని ఊపేసిన బైక్స్..! మోడల్స్, ఫీచర్స్ ఇవే..!!

 

కొన్ని రోజుల్లోనే ఈ సంవత్సరానికి స్వస్తి చెప్పి కొత్త సంవత్సరానికి నాంది పలకనున్నాం.. ఇప్పటికే దేశంలో వివిధ టూ వీలర్ బ్రాండ్లు సరికొత్త మోడల్స్ ను మార్కెట్లో ప్రవేశపెట్టాయి.. అందులో ఎంట్రీ లెవెల్ కమ్యూటర్ మోటార్ సైకిల్ నుండి హై ఎండ్ స్పోర్ట్స్, అడ్వెంచర్, పెర్ఫార్మెన్స్, క్రూయిజర్ వరకు విడుదలయ్యాయి . ఇందులో కొన్ని సరికొత్త మోడల్స్ మరికొన్ని రిఫ్రెష్ వెర్షన్లు , స్పెషల్ ఎడిషన్లు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరంలో విడుదలైన టాప్ -10 బైక్ మోడల్స్ వివరాలు..

 

 

హీరో ఎక్స్ ట్రీమ్ 160 ఆర్ :
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ విడుదల చేసిన హీరో ఎక్స్ ట్రీమ్ 160 ఆర్. ఇదొక ఎంట్రీ లెవల్ నేక్డ్ స్ట్రీట్ మోటార్ సైకిల్. ఇది సింగిల్ డిస్క్, డబల్ డిస్క్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ఇంజిన్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్. ఇది 15 బిహెచ్ పి పవర్ ను 14 ఎన్ఎమ్ పిక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. టీవీఎస్ అపాచీ ఆర్టిఆర్ 160, సుజుకి జిక్సర్ 155 మోడల్ కు ప్రత్యర్థి గా నిలుస్తుంది.

హోండా హార్నెట్ 2.0 :
జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా అందిస్తున్న హార్నెట్ 2.0 సరికొత్త మోడల్ను మార్కెట్లో విడుదల చేసింది. 184 సిసి ఇంజన్ తో లభిస్తుంది. ఇది పాత 160cc కన్నా మరింత మెరుగ్గా, డిజైన్ఉంటుంది. ఇది 17 బిహెచ్ పి పవర్ ను, 16.1 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

కెటిఎం250 అడ్వెంచర్ :
భారతదేశంలో ఇది బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్సైకిల్ గా విడుదలైనది. కొత్త కెటీఎం 250 అడ్వెంచర్ దాని పెద్ద 390 అడ్వెంచర్ మాదిరిగానే అదే డిజైన్, ఎలిమెంట్లతో ముందుకు తీసుకు వచ్చారు. డ్యూక్ 250 మాదిరిగానే టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హుస్క్వర్నా :
స్వీడన్ బైక్ బ్రాండ్ హుస్క్వర్నా ఫిబ్రవరిలోనే మార్కెట్లోకి వస్తూనే తన రెండు మోడళ్లను పరిచయం చేసింది. స్వార్ట్ పిలెన్ , విట్పిలెన్ మోడల్స్ 250 సిసి విభాగంలో విడుదలయ్యాయి. బ్రాండ్ కెటిఎమ్ అందిస్తున్న 250 duke 250 అడ్వెంచర్ ను కలిగి ఉంటాయి.

 

 

రాయల్ ఎన్ఫీల్డ్ మీటియెర్ 350 :
రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తన పాపులర్ అయిన థండర్ బర్డ్ క్రూయిజర్ మోటారు సైకిళ్లపై స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత మార్కెట్లో దీనిని విడుదల చేశారు. ఎస్ హెచ్ సి 350 సిసి ఇంజన్ తో పాటు అనేక ఫీచర్లను కలిగి ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ మొట్టమొదటి ఎస్ హెచ్ సి మోటార్ సైకిల్ ఇది. భవిష్యత్తులో ఇతర రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్ లో ఉపయోగించే ఆస్కారం కూడా ఉంది.

హోండా హెచ్ నెస్ 350 :
జపనీస్ టూ వీలర్ బ్రాండ్ హోండా క్రూయిజర్ మోడల్ లో విడుదల చేసింది. ఇందులో శక్తివంతమైన 350cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ను ఉపయోగించారు. గరిష్టంగా 26 బిహెచ్పిల పవర్ను 30 టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

కెటిఎం 390 అడ్వెంచర్ :

కెటిఎం విడుదల చేసిన మొదటి అడ్వెంచర్ బైక్ ఇది. దీనిని 390 డ్యూక్ మాదిరిగానే ఒకేరకమైన ఇంజన్ ఇతర అనేక ఫీచర్లను పంచుకుంటుంది. స్టైల్, పర్ఫార్మెన్స్, ఆఫ్ రోడ్ సామర్ధ్యాల అద్భుతమైన కలయిక ను అందిస్తుంది. ఇది ఈ విభాగంలో అత్యంత ఆకర్షణీయమైన అడ్వెంచర్ మోటార్సైకిల్ లలో ఒకటిగా నిలుస్తుంది.

 

 

బిఎస్6 బీఎండబ్ల్యూ జి 310 :
బీఎండబ్ల్యూ విడుదల చేసిన జి 310 ఆర్, జి 310 జిఎస్ అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్ ఇప్పుడు bs6 కంప్లైంట్ ఇంజన్ తో పాటు ఇతర అప్గ్రేడేలను కూడా అందిస్తున్నాయి. ఈ రెండు మోడల్స్ అప్డేట్ చేసిన గ్రాఫిక్స్, పెయింట్ స్కీమ్ లతోపాటు ఉంటుంది. 312 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఇది 34 బిహెచ్ పి పవర్ ను, 28ఎన్ఎమ్ పిక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని టీవీఎస్ అపాచీ ఆర్ ఆర్ మోడల్ నుండి గ్రహించారు.

ట్రైయంప్ టైగర్ 900 :
ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు టైగర్ 800 మోడల్ రీప్లేస్ చేస్తుంది. శక్తివంతమైన 888 సిసి త్రీ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ను ఉపయోగించారు. గరిష్టంగా 90 బిహెచ్పిల పవర్ను 158 టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బీఎండబ్ల్యూ ఆర్ 18 క్రూయిజర్ :
భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క లేటెస్ట్ ఫ్లాగ్ షిప్, హెవీ వెయిట్ క్రూయిజర్ మోటార్ సైకిల్. ఇందులోని సరికొత్త 180cc బాక్సర్ ఇంజన్ గరిష్టంగా 90 బి హెచ్ పి పవర్ ను 158 టార్క్ ను ఉత్పత్తిచేస్తుంది. ఇది స్టాండర్డ్, ఫస్ట్ ఎడిషన్అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju