Categories: న్యూస్

Bill Gates Mahesh: మహేష్, నమ్రత లపై సంచలన పోస్ట్ పెట్టిన బిల్ గేట్స్..!!

Share

Bill Gates Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), నమ్రత(Namrata) మరియు ఇద్దరు పిల్లలు సితార, గౌతం కలిసి విదేశీ పర్యటన చేపట్టడం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధిస్తూ ఉండటంతో ఫ్యామిలీతో ఎప్పటిలాగా యూరప్ ట్రిప్ వెళ్ళిన మహేష్.. ఇటీవల అమెరికాలో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ తో సమావేశం అయ్యారు. ఆ టైంలో బిల్ గేట్స్(Bill Gates) తో దిగిన ఫోటో కూడా మహేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత విజనరీ కలిగిన వ్యక్తి, చాలామందికి ఆదర్శవంతుడు.. అంటూ బిల్ గేట్స్ తో సమావేశం గురించి పోస్ట్ పెట్టడం జరిగింది.

ఆ టైంలో బిల్ గేట్స్ తో పాటు మహేష్, నమ్రతా దిగిన ఫోటో కూడా పోస్ట్ చేయడంతో ఆ ఫోటో ఇప్పటికీ కూడా వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే మహేష్ పెట్టిన పోస్ట్ కి బిల్ గేట్స్ రిప్లై ఇచ్చారు. న్యూయార్క్ నగరం ఎప్పుడూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందులో మీతో సమావేశం కావటం మరింత ఆహ్లాదాన్ని కలిగించింది…అంటూ మహేష్ మరియు నమ్రతా పై బిల్ గేట్స్ సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో బిల్ గేట్స్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. ఇదంతా పక్కన పెడితే “సర్కారు వారి పాట”(Sarkaru Vari Pata) విజయం తర్వాత మహేష్.. త్రివిక్రమ్(Trivikram) ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ కొద్దిగా టెన్షన్ పడుతున్నారు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు.. అతడు, ఖలేజా ఎంతగానో ఆకట్టుకున్నాయి. నటన పరంగా మహేష్ లో కొత్త కోణాన్ని… రెండు సినిమాలలో రెండు విధాలుగా త్రివిక్రమ్ చూపించాడు. మరి ఇప్పుడు.. మూడో సినిమాలో త్రివిక్రమ్ ఎలా చూపిస్తాడు అనేది సస్పెన్స్ గా ఉంది. ఇదిలా ఉంటే వచ్చేనెల ఆగస్టు మాసంలో… మహేష్ పుట్టినరోజు కావస్తు ఉండటంతో…. టైటిల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ గా “SSMB 28” పెట్టడం జరిగింది. ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ పాత్రలో పూజ హెగ్డే నటిస్తుండగా మ్యూజిక్ తమన్ అందిస్తున్నారు.


Share

Recent Posts

Devatha: మాధవ్ కి మరోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా.!? రాధ ఓడిపోతుందా.!?

మాధవ్ రాధ దగ్గరకు వచ్చి వాటర్ కావాలని అడుగుతాడు.. ఇదిగో సారు నేను మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా దేవమ్మ నీ వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తను…

7 seconds ago

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

59 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

1 గంట ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago