NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Billionaire List : ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారతదేశానికి చెందిన వారేందరో చూడండి..

Billionaire List :  బిలియనీర్ల క్లబ్ లో  50 మంది భారతీయులు చేరారు.. తాజాగా హురున్ గ్లోబల్ రిచ్ 2021 జాబితా విడుదల చేసింది.. ఈ Hurun global Rich List లో 177 మంది భారతీయులు ఉండటం విశేషం.. ఈ జాబితా లో హైదరాబాద్ కి చెందిన 10 మంది కి చోటు దక్కింది..

Billionaire List : Hurun Rich List
Billionaire List Hurun Rich List

భారత సంపన్నుల్లో ముఖేష్ అంబానీ టాప్ లో నిలువగా ప్రపంచ కుబేరుల జాబితాలో ఎనిమిదవ స్థానంలో నిలిచారు. ఇక గౌతమ్ చౌదరి, బైజు రవీంద్రన్, శివ్ నాడార్, జయ చౌదరి , ఆనంద్ మహీంద్రా తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ లిస్టులో ప్రపంచ ధనవంతుడిగా ఎలన్ మాస్క్ నిలువగా , జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు.

ఈ జాబితా లో హైదరాబాద్ కి చెందిన పది మంది కి చోటు దక్కింది.
మురళి దివి- దివిస్ లేబరేటరీ, పిబి రాంప్రసాద్ రెడ్డి -అరబిందో ఫార్మా, బి పార్థసారధి రెడ్డి – హెటిరో డ్రగ్స్, కే సతీష్ రెడ్డి – డాక్టర్ రెడ్డీస్, జి వి ప్రసాద్ అండ్ జి అనురాధ- డాక్టర్ రెడ్డీస్, పి పిచ్చిరెడ్డి- మెఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రామేశ్వర రావు జూపల్లి – మై హోమ్ ఇండస్ట్రీస్, పి వి కృష్ణారెడ్డి – మెఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎం సత్యనారాయణ రెడ్డి – ఎం ఎస్ ఎన్ లేబరేటరీస్, పివీ నన్నపనేని -నాట్కో ఫార్మా . ఈ 10 మంది హైదరాబాద్ నియర్ లలో ఏడుగురు ఫార్మా రంగం నుంచి మరో ముగ్గురు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ రంగానికి చెందినవారు.

author avatar
bharani jella

Related posts

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N