ట్రెండింగ్ న్యూస్ సినిమా

Bimbisara: “బింబిసార” గా పవర్ ఫుల్ రోల్లో కళ్యాణ్ రామ్..!!

Share

Bimbisara: యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తన కెరీర్లో 18వ సినిమా గురించి కిరాక్ అప్డేట్ ఇచ్చారు.. నేడు నందమూరి తారక రామారావు 99వ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్, లుక్ కు రివీల్ చేశారు.. మైథికల్ ల్యాండ్ లో బార్బేరియన్ కింగ్ గా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ను “బింబిసార” గా అనౌన్స్ చేశారు.. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బింబిసార లుక్ ను చిన్న వీడియో రూపంలో రిలీజ్ చేశారు..

Bimbisara: Kalyan ram 18th movie title announced
Bimbisara: Kalyan ram 18th movie title announced

Read More: NTR Jayanthi: బాలకృష్ణ తన గాత్రంతో ఆలపించిన శ్రీరామ దండకం తో మరోసారి తన తండ్రిపై ప్రేమను చాటుకున్నారు..!!

ఈ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ రావు బావమరిది హరికృష్ణ పేరు నిర్మాతగా పరిచయం చేస్తున్నారు కళ్యాణ్ రామ్ తన కెరియర్ లో మొదటిసారిగా బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నారు. బింబిసార గా కళ్యాణ్ రామ్ ఇందులో కనిపించనున్నారు. ఈ సినిమా పోస్టర్ ని చూశాక బాహుబలి మగధీర వంటి చిత్రాలను తలపిస్తోంది ఈ సినిమా మోషన్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 


Share

Related posts

క్యాష్ ప్రోగ్రామ్ లో ఢీ చాంపియన్స్ సందడి.. డ్యాన్స్ తో పాటు వీళ్లలో ఈ టాలెంట్ కూడా ఉందా?

Varun G

Nagababu -Ramcharan:రామ్ చరణ్ ఆ సినిమాకు ఇంకా రెమ్యూనరేషన్ ఇవ్వని నాగబాబు..?

Teja

‘తప్పుడు కేసులకు మూల్యం తప్పదు’

somaraju sharma