NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bithiri Sathi : శ్రీదేవి డ్రామా కంపెనీలో బిత్తిరి సత్తి హంగామా? నూకరాజుతో కలిసి చేసిన కామెడీ అదుర్స్?

Bithiri Sathi as a guest in sridevi drama company

Bithiri Sathi : బిత్తిరి సత్తి Bithiri Sathi గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. తీన్మార్ న్యూస్ తో ఫేమస్ అయిన బిత్తిరి సత్తి.. తర్వాత టీవీ9లో చేరారు. అక్కడి నుంచి ప్రస్తుతం సాక్షి చానెల్ లో పని చేస్తున్నాడు. తెలంగాణ యాసను ఒడిసి పట్టుకొని.. తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడి మెప్పించగల సత్తా ఉన్న వ్యక్తి బిత్తిరి సత్తి. ఒక్క తెలంగాణలోనే కాదు.. యావత్ తెలుగు రాష్ట్రాల్లో బిత్తిరి సత్తికి ఫ్యాన్స్ ఉన్నారు.

Bithiri Sathi as a guest in sridevi drama company
Bithiri Sathi as a guest in sridevi drama company

బిత్తిరి సత్తికి మరో సైడ్ కూడా ఉంది. ఆయన మంచి కమెడియన్. బాగా నవ్విస్తాడు. చాలా సినిమాల్లోనూ నటించాడు. ఓ సినిమాలో హీరోగానూ చేశాడు సత్తి. ఓవైపు సినిమాలు, మరోవైపు చానెల్ లో పనిచేస్తూనే అప్పుడప్పుడు షోలలోనూ గెస్ట్ గా వెళ్తుంటాడు.

Bithiri Sathi : శ్రీదేవి డ్రామా కంపెనీకి గెస్ట్ గా బిత్తిరి సత్తి

అయితే.. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు బిత్తిరి సత్తి గెస్ట్ గా వచ్చాడు. ఇక చూసుకోండి.. బిత్తిరి సత్తి మామూలు కామెడీ చేయలేదు. జబర్దస్త్ నూకరాజుతో కలిసి బిత్తిరి సత్తి తెగ హంగామా చేశాడు.

దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేసుకోండి.

https://www.youtube.com/watch?v=Ukklz6CAkc4

author avatar
Varun G

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju