త్వరలో తిరుపతి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో ప్రధాన పార్టీలు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలలో గెలిచి వైసీపీ ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేకత ఉంది అని రుజువు చేయడానికి ప్రతిపక్షాలు అనేక వ్యూహాలు వేస్తున్నాయి. మరోపక్క వైసిపి పార్టీ జరగబోయే ఉప ఎన్నికలలో 2019 లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజార్టీ సాధించి.. ప్రజలలో వైసీపీ ప్రభుత్వానికి తిరుగులేదు అని రుజువు చేసుకోవాలని మంచి జోరు మీద ఉంది.
ఇప్పటికే వాణి విశ్వనాథ్ తో ఏపీ బీజేపీ నేతలు టచ్లో ఉన్నట్లు త్వరలోనే ఆమె బిజెపిలో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. వాస్తవానికి వాణి విశ్వనాథ్ 2019 ఎన్నికల్లో టిడిపి పార్టీ తరఫున ఎమ్మెల్యే రోజా కి పోటీ గా నగరి నియోజకవర్గం తరుపున నిలబడాలని ప్రయత్నాలు జరపగా, చంద్రబాబు నగరి టికెట్ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబానికి కేటాయించడంతో వాణి విశ్వనాథ్ టిడిపిలో జాయిన్ అవ్వకుండా సైలెంట్ అయిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా బిజెపి నుండి ఆఫర్ రావడంతో రోజా కి ధీటుగా రాజకీయాలు చేయడానికి వాణి విశ్వనాధ్ కూడా ఉత్సాహంగా ఉన్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ వస్తోంది.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…