NewsOrbit
Right Side Videos న్యూస్

నీళ్లు అడిగితే తన్నులు ఇచ్చాడు

అహ్మదాబాద్: నీటి సమస్య పరిష్కరించాలని కోరడానికి వచ్చిన మహిళపై అధికార బిజెపి ఎమ్మెల్యే అమానుషంగా ప్రవర్తించాడు.  గుజరాత్‌లోని నరోరా ప్రాంతంలో నీటి కొరత తీర్చాలని కోరుతూ ఎన్‌సిపికి చెందిన నీతూ తేజ్వానీ మరి కొందరు మహిళలతో బిజెపి ఎమ్మెల్యే బలరాం తవానీ వద్దకు వెళ్లారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకుంటే ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా నీతూ తేజ్వానీ ఎమ్మెల్యే బలరాం తవానీని హెచ్చరించారు. దానితో ఆగ్రహానికి గురైన బలరాం, ఆయన సోదరుడు ఆమెపై చేయిచేసుకున్నారు. ఆమె కిందపడిపోగా కాలితో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించారు. నీతూ భర్తపైనా దాడి చేశారు. ఘటనపై బాధితురాలు నీతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె స్వల్పంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనను కొందరు సెల్ ఫోన్ ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బలరాంపై విమర్శలు వెల్లువెత్తాయి.

 

వీడియో హింధూస్థాన్ టైమ్స్ సౌజన్యంతో….

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

ప్ర‌కాశం వైసీపీ లీడ‌ర్‌ యూట‌ర్న్‌.. సొంత కొంప‌కు సెగ పెట్టే ప‌ని చేశారే…!

నీతులు చెప్పి గోతిలో ప‌డ్డ చంద్ర‌బాబు…!

ష‌ర్మిల అతి, ఓవ‌ర్ యాక్ష‌న్ చూశారా… !

వైసీపీకి ట‌చ్‌లోకి కీల‌క నేత‌.. బెజ‌వాడ‌లో అర్థ‌రాత్రి హైడ్రామా…!

విశాఖ‌లో టాప్ సీట్లు లేపేసిన జ‌న‌సేన‌… పక్కా గెలిచే సీట్ల‌న్నీ ప‌ట్టేసిన ప‌వ‌న్‌…!

ష‌ర్మిల Vs ఆళ్ల మ‌ధ్య ఏం జ‌రిగింది… ఎందుకు బ‌య‌ట‌కొచ్చేశారు…!

2 సీట్ల‌లో లోకేష్ పోటీ… మంగ‌ళ‌గిరితో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గం కూడా…!

వేమిరెడ్డితో టీడీపీకి లాభం కాదు న‌ష్ట‌మేనా…!

టీడీపీలోకి మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్… మీడియేట‌ర్ ఎవ‌రంటే…!

BSV Newsorbit Politics Desk

CM YS Jagan: విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ పూజలు

sharma somaraju

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Kurnool: జంట హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు .. ఇద్దరికి ఉరి శిక్ష

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీకి, పదవికి ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

sharma somaraju

PM Modi: మేడారం జాతర .. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

sharma somaraju

చింత‌ల‌పూడి టీడీపీ క్యాండెట్ ఫిక్స్‌… ‘ సొంగా రోష‌న్‌ ‘ కు టిక్కెట్ వెన‌క ఇంత గేమ్ న‌డిచిందా..!

Leave a Comment