NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

BJP: లోక్ సభ అభ్యర్ధుల ఫస్ట్ లిస్ట్ ను బీజేపీ రిలీజ్ చేసింది. మొదటి జాబితాలో 195 అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుండి అభ్యర్ధుల జాబితాను బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావడే విడుదల చేశారు. ఈ సందర్భంగా వినోద్ తావడే మాట్లాడుతూ.. ఎన్డీఏకు 400 సీట్ల లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. బీజేపీకి 370కిపైగా సీట్లు వస్తాయని పేర్కొన్నారు.

bjp

మళ్లీ మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. 195 స్థానాలపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పస్ట్ లిస్ట్ ల 28 మంది మహిళలు, 34 మంది మంత్రులు ఉన్నారు. అలానే 47 స్థానాల్లో యువతకు సీట్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ లిస్ట్ లో 57 మంది ఓబీసీలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు ఉన్నాయన్నారు. బెంగాల్ 20, మధ్యప్రదేశా 24, గుజరాత్ 15, రాజస్థాన్ 15, కేరళ 12, తెలంగాణ నుండి 9 సీట్లకు అభ్యర్ధుల ప్రకటన జరిగింది.

తొలి జాబితాలో తెలంగాణ నుండి .. కరీంనగర్ – బండి సంజయ్, నిజామాబాద్ – ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి – ఈటల రాజేందర్, భూవనగిరి – బూర నర్సయ్య గౌడ్, జహీరాబాద్ – బీబీ పాటిల్, చేవెళ్ల – డా. విశ్వేశ్వరరెడ్డి, హైదరాబాద్ – మాధవీలత, నాగర్ కర్నూల్ – భరత్ గౌడ్ ను ప్రకటించారు.

వారణాసి నుండి ప్రధాని మోడీ, గాంధీ నగర్ నుండి అమిత్ షా, అరుణాచల్ ప్రదేశ్ నుండి కిరణ్ రిజుజు, దిబ్రూఘర్ నుండి శర్వానంద్ సోనోవాల్, ఉత్తర ఢిల్లీ నుండి మనోజ్ తివారి, పోరుబందర్ నుండి మాన్సుక్ మాండవీయ, గోడ్డా నుండి నిషికాంత్ దుబే, కుంటి నుండి అర్జున్ ముండా, ఉదంపూర్ నుండి జితేంద్ర సింగ్, త్రిన్సూర్ నుండి సురేష్ గోపి, రాజ్ కోట్ నుండి పురుషోత్తం రూపాలా, పథనం తిట్ట నుండి అనిల్ సింధియా, బికనూర్ నుండి అర్జున్ రామ్ మేఘ్వాల్, జోధ్ పూర్ నుండి గజేంద్ర సింగ్ షెకావత్ తదితర ప్రముఖుల పేర్లను తొలి జాబితాలో విడుదల చేశారు.

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju

AP Elections 2024: అనపర్తి నుండి పోటీ చేసేది బీజేపీ అభ్యర్ధే .. కానీ ..సమస్య పరిష్కారం అయ్యింది ఇలా..!

sharma somaraju