NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Pawan Kalyan : బీజేపీ స్ట్రాటజీ అదేనా..? పవన్ పై సీఎం కార్డు అందులో భాగమేనా..!?

AP BJP: New Politics - News Poliitcs..!

Pawan Kalyan : పవన్ కల్యాణ్ Pawan Kalyan తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా నేడు పవన్ తిరుపతిలో పర్యటిస్తున్నారు. బీజేపీతో పొత్తు నేపథ్యంలో తమ ఉమ్మడి అభ్యర్ధి రత్నప్రభ గెలుపు కోసం ప్రచారం చేస్తారు. ఇప్పటికే పవనే మా సీఎం అభ్యర్ధి అంటూ బీజేపీ ప్రచారంలో దూసుకెళ్లింది. ఈ ఎన్నికలకు ఆ ప్రకటనకు సంబంధం లేకపోయినా రాజకీయంగా హీటెక్కించింది. మరోవైపు.. ‘పవన్ సీఎం అభ్యర్ధి అనే విషయం నాకు తెలీదు’ అన్నారు రత్నప్రభ. ఇవన్నీ బీజేపీ-జనసేన మైత్రిపై మళ్లీ సందేహాలు, అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇదంతా పక్కనపెడితే.. ముందుగానే సీఎం అభ్యర్ధిని ప్రకటించడం బీజేపీ స్ట్రాటజీలో భాగం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

bjp strategy for using pawan kalyan name
bjp strategy for using pawan kalyan name

ప్రస్తుతం కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళలో కమ్యూనిస్టుల హవా ఎక్కువ. కేరళలో ఇప్పటివరకూ బీజేపీకి సరైన ట్రాక్ రికార్డు లేదు. నాయకులు గెలిచిన సందర్భాలూ తక్కువే. అటువంటి కేరళలో బీజేపీ ఏకంగా సీఎం అభ్యర్ధిగా మెట్రో శ్రీధరన్ పేరు ప్రకటించింది. శ్రీధరన్ కు మంచి పేరు ఉంది. కానీ.. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేంత అయితే కాదనేది నిజం. ఆమధ్య ఢిల్లీ ఎన్నికల సందర్భంగా కూడా కిరణ్ బేడీని ముందుకు తీసుకొచ్చింది బీజేపీ. ఢిల్లీలో గెలిస్తే సీఎం అభ్యర్ధిగా ఆమె పేరు ప్రకటించింది. కానీ.. ఢిల్లీలో ఓడిపోయింది బీజేపీ. ఇప్పుడు కేరళలో సీఎం అభ్యర్ధిని ప్రకటించడంలో అర్దముంది.. అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి. కానీ.. తిరుపతి ఉప ఎన్నికల్లోనే 2024తోపాటు 2029లో కూడా తమ ఉమ్మడి సీఎం అభ్యర్ధి పవనే అంటూ ప్రకటించేసింది.

 

ప్రస్తుత ఎన్నికల్లో లబ్ది పొందేందుకు.. ఇటివలి తెలంగాణలో బీజేపీతో జనసేన తెగదెంపులు..  ఏపీలో పరిస్థితిపై జనసైనికులు, ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించేందుకే ఈ ప్రకటన చేశారని సుస్పష్టం. అయితే.. బీజేపీ ఇలా ముందుగా సీఎం అభ్యర్ధిని ప్రకటించిన ప్రతి చోటా బీజేపీకి అంతగా పట్టులేని ప్రాంతాలే. ఇప్పుడ పవన్ ను కూడా ఇదే రకంగా తమ లబ్ది కోసం ఉపయోగిస్తోందని చెప్పాలి. ఇప్పుడు తిరుపతిలో బీజేపీ-జనసేన కూటమి గెలిస్తే వీరి పొత్తు కొనసాగే అవకాశాలు ఉంటాయి. అదే.. ఇక్కడ బీజేపీ ఓడిపోతే పరిస్థితేంటనేదే ప్రశ్న. నాయకుడికో రకంగా వ్యాఖ్యలు చేస్తుంటే పవన్ ఎలా తీసుకుంటారో కూడా చూడాల్సిందే..!

author avatar
Muraliak

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju