NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

MIM : ఓవైసీ బ్రద్రర్స్ కి చుక్కలు చూపే అస్త్రాన్ని సిద్ధం చేస్తున్న బిజెపి…?

MIM :  హైదరాబాద్ పాతబస్తీలో లోని అధికార పక్షంగా మజ్లిస్ పార్టీ ఎప్పటి నుండో ఫిక్సయిపోయింది. హైదరాబాద్ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అంతా వారి ఆధిపత్యమే. మైనారిటీలు ఎక్కువగా ఉండే చోట ఓవైసీ బ్రదర్స్ ను ఎదుర్కొనే నేతలు ఇతర పార్టీల్లో లేరనే చెప్పాలి. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫిరోజ్ ఖాన్ తో మిగిలిన వారితో పోలిస్తే ఎంతో ధైర్యంగా వారికి ఎదురు నిలుస్తాడు.

 

BJP trying to resist MIM
BJP trying to resist MIM

నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పట్టువదలని విక్రమార్కుడు గా పోటీ చేస్తున్న అతను ఎప్పటికైనా ఓవైసీ బ్రదర్స్ పతనం చూడడమే తన లక్ష్యంగా చెబుతారు. ఫిరోజ్ ఖాన్ ప్రతిసారి ఓవైసీ బ్రదర్స్ కు సవాలు విసురుతూ ఉంటారు. ఇక వారి ఆధిపత్యానికి ముప్పు తెచ్చేలా వారికి తలనొప్పులు పుట్టించేలా అతని వ్యాఖ్యలు ఉంటాయి. ఈ విషయంలో ఫిరోజ్ ఖాన్ ను మించిన వారు లేరు అనే చెప్పాలి. దీంతో టిఆర్ఎస్ అనుబంధ పార్టీ అయిన ఎంఐఎం కు దీటుగా ఫిరోజ్ ఖాన్ ను బీజేపీ లోకి తెచ్చే ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

మొట్టమొదటిసారి ఫిరోజ్ ఖాన్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుండి బరిలోకి దిగారు. ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఓవైసీల ఆధిపత్యాన్ని ధన బలంతో, కండ బలంతో సమర్థవంతంగా ఎదుర్కొనే ఫిరోజ్ ఖాన్ కు సరైన అండ ఉంటే బ్రదర్స్ కు చుక్కాలు చూపించడం ఖాయం అనే మాట ఎప్పుడూ వినిపిస్తుంటుంది. అటువంటి ఫైర్ బ్రాండ్ లీడర్ భారతీయ జనతా పార్టీలోకి తీసుకు వస్తే ఎంతో ఆసక్తికరమైన సమీకరణలు చోటు చేసుకుంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఇక్కడొక చిక్కు ఉంది. బిజెపి అంటేనే మైనారిటీలు నమ్మలేని పరిస్థితి. అయితే ప్రజలతో మమేకం అయ్యే ఫిరోజ్ లాంటి నేతను తీసుకొని వస్తే తమ పార్టీ ఇమేజ్ కూడా మారుతుందని ఇంకా మంచి మేలు జరుగుతుందని భావిస్తున్న బీజేపీ నేతల్లో రాజాసింగ్ ఒకరు. ఖాన్ పార్టీ మారేందుకు కూడా మానసికంగా తయారైనట్లే చెబుతున్నారు. ఇప్పటికే తను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండుసార్లు భేటీ అయినట్లు చెప్పారు. దీంతో బిజెపిలో ఫిరో ఖాన్ ఎంట్రీ ఇస్తే ఓవైసీ బ్రదర్స్ కు కొత్త చిక్కులు మొదలైనట్లే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!