NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Blood Pressure: బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవారికి ఈ ఇది బెస్ట్ ఫ్రూట్..!!

Blood Pressure: బ్లడ్ ప్రెజర్.. ఇది కంటికి కనిపించదు కానీ నియంత్రణలో లేకపోతే మన శరీరానికి చేసే హాని అంతా ఇంతా కాదు.. మామూలుగా బ్లడ్ ప్రెజర్ 120/80 mg Hg కంటే తక్కువ ఉంటే నార్మల్ గా పరిగణిస్తారు.. అంతకంటే ఎక్కువగా ఉంటే హై బ్లడ్ ప్రెజర్ కి సంకేతం.. సాధారణంగా రక్తం ప్రవహించే వేగాన్ని కంటే ఎక్కువగా ఉండటం వలన అనేక సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు కారణంగా తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ, మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది..

Blood Pressure:  Controls Anjeer Fruit
Blood Pressure Controls Anjeer Fruit

అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి అత్తి పండు అద్భుతంగా పనిచేస్తుంది. అత్తి పండు కి మరో పేరు అంజీర. ఈ పండులో ప్రోటీన్స్ ఎక్కువగా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ పండ్లను తినడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుం.ది ఆరోగ్య నిపుణులు కూడా రోజుకి రెండు ఈ పండ్లు తినమని సూచిస్తారు. అత్తి పండులో పొటాషియం మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి ఇవి హైపర్ టెన్షన్ ను నియంత్రణలో ఉంచుతాయి.

Blood Pressure:  Controls Anjeer Fruit
Blood Pressure Controls Anjeer Fruit

అంజీర పండు నేరుగా తినడం కంటే బాదం, ఖర్జూరం లేదా ఇతర డ్రై ఫ్రూట్స్ తో కలిపి తీసుకుంటే ఎక్కువ ఫలితాలు కనిపిస్తాయి. అత్తి పండు ను వెన్నతో కలిపి తీసుకుంటే దీన్ని శక్తి ఇనుమడిస్తుంది. ఇలా తీసుకోవడం వలన అధిక రక్తపోటును తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవారికి ఇది పర్ఫెక్ట్ ఫ్రూట్ గా డైటీషియన్స్ సూచిస్తున్నారు. అధిక రక్తపోటు తో బాధపడుతున్న వారు అంజీరా పండు ను మీ డైట్ లో భాగం చేసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju