NewsOrbit
న్యూస్ హెల్త్

బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపు చేసే వాటి గురించి తెలుసుకోండి!!

బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపు చేసే వాటి గురించి తెలుసుకోండి!!

షుగర్ ఒక్కసారి వచ్చిందంటే,జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ప్రతిసారీ… బాడీలోని బ్లడ్‌లో షుగర్స్థాయి సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకుంటూ ఉండాలి. ఇందుకు చక్కటి చికిత్స, మంచి జీవనవిధానం, మంచి ఆహారం, బరువు తగ్గే వ్యాయామాలు అవసరం. డయాబెటిస్ ఉన్నవారికి  ఇన్సులిన్ ఉత్పత్తి  సరిపడా జరగకపోవచ్చు లేదా… ఉత్పత్తి అవుతున్న ఇన్సులిన్ సరిగా ఉపయోగపడకపోవడం వంటివి కూడా జరగవచ్చు.

బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపు చేసే వాటి గురించి తెలుసుకోండి!!

డయాబెటిస్ చికిత్స తీసుకునే వారికీ మన ఇంటిలోనే ఉండే  కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలుబాగా ఉపయోగపడతాయి .వాటితో డయాబెటిస్ పూర్తిగాతగ్గిపోతుంది అని కాదు. కానీ అవి షుగరు లక్షణాల్ని గుర్తించి, బ్లడ్ షుగర్ స్థాయిని అదుపుచేస్తాయి.వాటి గురించి తెలుసుకుందాం.

మన ఇళ్ల లో పెరిగే కలబంద మొక్క నిండా ఔషధాలే నిండి ఉన్నాయి . అది చర్మం,జుట్టు, రక్షణతోపాటూ,బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. పాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాల్ని బాగుచేసి , రక్షించే పనిని అలోవెరా గుజ్జు చేస్తుంది. కొద్దిగా నీటి లో అలోవెరా గుజ్జు వేసి జ్యూస్‌లా చేసుకొని తాగేయాలి .

చక్కటి సువాసన తో పాటు కొద్దిగా తియ్యగా ఉండే  దాల్చిన చెక్క టైప్ 2 డయాబెటిస్‌నుఅదుపు  చేస్తోందని పరిశోధనల్లో తేలింది. దాల్చిన చెక్క ఇన్న్సులిన్ ఉత్పత్తిని పెరిగేలా చేస్తుంది. శరీరానికి చెడు సూక్ష్మక్రిములు చేరకుండా చెయ్యగలదని తేలింది. కూర ల్లో వాడే దాల్చిన చెక్కను, టీ ల్లో కూడా పొడి లా వేసుకొని తీసుకోవచ్చు. దాల్చిన చెక్క చెడుకొవ్వును తగ్గిస్తుంది. అయితే ఇది ఎంత వాడా లో ముందుగా డాక్టర్‌ను కలిసి సలహా తీసుకోవడం మేలు.

కాకర కాయవేపుడు, కాకరకాయ కూరలు తింటే ఎంతో మంచిది. కాకరకాయ గుజ్జు ను జ్యూస్‌లా తాగినా బాగా పనిచేస్తుంది . ఈ జ్యూస్ బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గిస్తోంది. టైప్ 2 డయాబెటిస్‌ని అదుపు చెయ్యాలంటే, కాకరకాయ వాడటం మేలు.

భారత దేశం లో  అద్భుత సుగంధ ద్రవ్యాల్లో మెంతులు ఒకటి. వీటిలో ఫైబర్, గ్లూకోజ్ వంటివి వేగంగా జీర్ణం అవ్వకుండా అడ్డుపడతాయి . అంతేకాదు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి. మెంతుల తో పాటు  ఆకులు కూడా మంచివే. వాటిని కూరల్లోకానీ పప్పు లో కానీ వేసుకొని తినవచ్చు. కాసిన్ని మెంతుల్ని నీటి లో నానబెట్టి ఆ నీరు తాగినా కూడా  మంచిదే . బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపు  చెయ్యడంలోమెం తులు అద్భుతంగా పని చేస్తాయి.

ఆయుర్వేదంలోని గిలాయ్ మొక్క, బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపు చేయడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం లో కణాల్ని రక్షిస్తూ వ్యర్థాలు, చెడు క్రిముల ను నాశనంచేస్తుంది  గిలాయ్ మొక్క. మార్కెట్‌లో గిలాయ్ పొడి దొరుకుతుంది. ఓ కప్పునీటిలో పొడి వేసి రాత్రంతా ఉంచి తెల్లారి తాగేస్తే డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. డాక్టర్‌ని సూచన ప్రకారం చేయడం మంచిది.

Disclaimer: పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju