NewsOrbit
న్యూస్

Bodhidharma: బోధిధర్మ గురించి అసలు నిజాలు!! ( Part 2)

True facts about Bodhidharma Part 2

Bodhidharma: మనకి సెవెంత్ సెన్స్ సినిమాలో చైనాకి ప్లేగు వ్యాధి సోకినప్పుడు బోధిధర్మ రక్షించాడని చూపించారు కానీ అందులో వాస్తవం లేదు. బోధిధర్మ కొంతకాలం తన గురువుకు ఇచ్చిన మాట ప్రకారం చైనాలో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేసి ఆ తరువాత ఆయన భారతదేశానికి తిరిగి రావాలి అనుకున్న సమయంలో ఓ శిష్యుడు ఆయన ఆహారంలో విషం కలిపాడని తద్వారా ఆయన చనిపోయారని ఆయనని చైనాలోనే సమాధి చేశారని ఓ కధనం ప్రచారంలో ఉంది. కానీ నిజానికి బోదిధర్మ 170 ఏళ్ల వయస్సులో అనగా 536లో మరణించారట.

True facts about Bodhidharma Part 2
True facts about Bodhidharma Part 2

కానీ ఇక్కడ మరో విషయం ఏమిటంటే చైనా ప్రజలు బోదిధర్మ చనిపోయారంటే ఒప్పుకోరు. వారు ఇలా ఒప్పుకోకపోవడానికి ఒక కథ చాలా కాలం నుంచి ప్రచారంలో ఉంది. అదేమిటంటే…. అప్పటిలో చైనా ప్రజలు బోదిధర్మ చనిపోయారని భావిస్తున్న రోజుల్లో చైనా దేశ సరిహద్దుల్లో ఓ సైనికుడు బోధిధర్మ ఒకచేతితో బూటుపట్టుకుని వెళ్లడం చూశాడట. ఎక్కడికి వెళ్తున్నారు అని బోధిధర్మని ప్రశ్నించగా అందుకు ఆయన ‘నా స్వదేశానికి వెళ్తున్నా’ అని చెప్పారట.

అంతేకాకుండా బోధిధర్మ ఆ వ్యక్తికి మీ రాజు త్వరలోనే చనిపోతాడని చెప్తాడు. అలాగే నేను బ్రతికే ఉన్నాను అని చెప్తే నీకే ప్రమాదం అని హెచ్చరిస్తాడు. అయినా వినకుండా ఆ సైనికుడు జరిగినదంతా రాజుకి చెప్పగా కోపంతో ఆ రాజు సైనికుడిని బాధించమని ఆదేశిస్తాడు.. ఆ తరువాత ఆ రాజు బోధిధర్మ సమాధిని తవ్వమని ఆజ్ఞాపించగా అందులో బోధిధర్మ పార్థివదేహం లేదు. అంతేకాకుండా ఆ సమాధిలో ఒక్క బూటే ఉంటుంది. అలాగే ఇది  జరిగిన కొద్ది రోజులకే రాజు కూడా మరణిస్తాడు. ఇక ఈ ఆధారాలను ఆధారం చేసుకుని అప్పటి నుంచి చైనా ప్రజలు బోదిధర్మ మరణించలేదని, ఆయన బతికే ఉన్నారని విశ్వసిస్తున్నారు. కానీ అసలు నిజం ఏమిటన్నది ఇంకా మిస్టరీ గానే మిగిలి ఉంది.

గమనిక: మాకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మరియు చారిత్రక ఆధారాలను ఆధారంగా చేసుకుని ఈ కథనాన్ని మీకు అందిస్తున్నాం.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!