అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు నాలుగు చిన్హుక్ హెలికాఫ్టర్లను అందించింది. బోయింగ్ కంపెనీ నుండి ఇండియా మొత్తం 15 హెలికాఫ్టర్లను కొనుగోలు చేసింది. వీటిని గుజరాత్లోని ముద్ర పోర్టు సిటీలో అందించారు. గత వారం అమెరికాలో అక్కడి భారత రాయబారి సమక్షంలో లాంఛన కార్యక్రమం పూర్తిచేశారు. చిన్హుక్ హెలికాఫ్టర్లు రవాణాకు ఉపయోగిస్తారు. భారీ స్థాయిలో సైనికులను, యుద్ధ సామాగ్రిని, మందు గుండును ఆఖరికి తేలికరం ఫిరంగులను కూడా చిన్హుక్ హెలికాఫ్టర్ దేశంలోని ఏ మూలకైన తీసుకు వెళ్లగలదు. భారత వాయుసేనను ఆధునీకరించే క్రమంలో భాగంగా చిన్హుక్ హెలికాఫ్టర్లను కొనుగోలు చేస్తున్నారు.
ఇండియన్ ఎక్స్ప్రెస్ సౌజన్యంతో……
వీడియో కోసం కింద క్లిక్ చేయండి.
Watch | #Chinhook heavy-lift helicopters deboard at Mudra port in Gujarat. pic.twitter.com/KwRZGidj3v
— The Indian Express (@IndianExpress) February 10, 2019