NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్..??

Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమాలు చేయడంలో స్పీడ్ పెంచారు. గతంలో మాదిరిగా కాకుండా వరుసపెట్టి సినిమాలు ఒకే చేస్తూ.. ఏకధాటిగా 2, 3 సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ఇప్పటికే “రాధెశ్యం” సినిమా షూటింగ్ కంప్లీట్ చేయగా… మరోపక్క బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్”.. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్”.. సినిమా చేస్తూ వస్తున్నారు. వీటన్నిటిలో సలార్ ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతుంది.

Here's when you can watch Prabhas' Salaar in theatres | Entertainment News,The Indian Express

“కేజిఎఫ్” లాంటి భారీ బ్లాక్ బస్టర్ తీసిన డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ పాత్రలో శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మాఫియా బ్యాక్ డ్రాప్ తరహాలో సినిమా తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే వార్తలు రావడం జరిగాయి. ప్రభాస్ సినిమాలో చేసే ఫైట్లు.. హాలీవుడ్ తరహా మాదిరిగా ఉంటాయని అంటున్నారు.

 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ నీ తీసుకోవాలనే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్లు సమాచారం. అనేక భాషల్లో సినిమా రిలీజ్ అవుతుండటంతో ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో సినిమా రిలీజ్ చేయాలని ఈ నేపథ్యంలో కత్రినా కైఫ్ అయితే అందరికీ తెలిసిన ముఖం కావడంతో ఆమెను సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఓకే చేసినట్లు ఇండస్ట్రీ టాక్. వచ్చే ఏడాది అనుకున్న టైం కి.. ఈ సినిమా భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నట్లు ..ఎట్టి పరిస్థితిలో షూటింగ్ ఆలస్యం కాకుండా డైరెక్టర్ మరియు నిర్మాత తగ్గు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. 

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella