NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Breaking: బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత..!!

Big Breaking: బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ అనారోగ్య కారణంగా ఈరోజు ఉదయం కన్నుమూశారు. 98 సంవత్సరాలు వయసు కలిగిన దిలీప్ కుమార్ వృద్ధాప్యం కారణంగా గత కొంత కాలం నుండి అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శ్వాస తీసుకోవడం లో అనేక సమస్యలు ఎదుర్కోవటం జరిగింది. ఈ నేపథ్యంలో గత వారం.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటనే కుటుంబ సభ్యులు ముంబైలోని హిందుజా హస్పిటల్‌లో హుటాహుటిన జాయిన్ చేయడం జరిగింది. వెంటనే ఐసీయూలో జాయిన్ చేసిన వైద్యులు .. గత కొన్ని రోజుల నుండి చికిత్స అందిస్తూ ఉండగా..దిలీప్ కుమార్ వృద్ధాప్యంలో ఉండటంతో .. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు.

Dilip Kumar नहीं रहे, 98 साल की उम्र में निधन, सुबह 7:30 बजे ली अंतिम सांस  - Bollywood actor Dilip Kumar dies at 98 in Mumbai - Bollywood News AajTak

దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీ దిలీప్ కుమార్ మరణవార్త విని షాక్ కు గురయింది. దిలీప్ కుమార్ మృతి పట్ల సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు అదేవిధంగా బాలీవుడ్ నటీనటులు పొలిటికల్ లీడర్ లు అదే రీతిలో ఇతర ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వెండితెరపై 1944లో తెరకెక్కిన ‘జ్వార్‌భాత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దిలీప్ కుమార్.. అనేక అవార్డులు అందుకోవడం జరిగింది. ఆ తర్వాత చివరిగా 1998లో ‘ఖిల్లా’ సినిమా చేసి గుడ్ బై చెప్పారు. దిలీప్ కుమార్ నటుడిగా మాత్రమేకాక దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించడం జరిగింది. 

author avatar
P Sekhar

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!