NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

మెగా హీరోలతో ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ…??

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లిక్ అయితే వరుస ఆఫర్లు దక్కినట్లే. కానీ ఒక బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోయిన్ కి ఒక్క సినిమా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో చేయకపోయినా… మెగా హీరోలతో వరుస చాన్సులు దక్కించుకోవడం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు దబాంగ్ 3 సినిమాతో సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సాయీ మంజ్రేకర్.

Saiee Manjrekar watches interviews of her contemporaries: 'I would really like to imbibe the confidence they exude' - bollywood - Hindustan Timesప్రస్తుతం ఈ హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడివి శేష్ నటిస్తున్న మేజర్ సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న బాక్సర్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుండగా మరో ఇద్దరు మెగా హీరోల సరసన సాయీ మంజ్రేకర్ ఆఫర్లు అందుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేయబోయే సినిమాలో హీరోయిన్ గా ఈమెనే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

అంతేకాకుండా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్కల్యాణ్ నటించే సినిమాలో కూడా సాయీ మంజ్రేకర్ కి ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఒక్క సినిమా కూడా తెలుగులో చేయకుండానే వరుసగా మెగా కాంపౌండ్ హీరోలతో ఆఫర్లు అనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వినబడుతుంది.

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju