NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bag: అక్కడ ఒక బ్యాగ్ ఉందని ఫోన్ వచ్చింది!! అది తెరిచి చుసిన బాంబు స్క్వాడ్ షాక్!!

Bomb squad shocked by opening the bag

Bag: ఎక్కడైనా సడన్ గా బ్యాగ్ ని చూస్తే మనకి ముందుగా వచ్చే సందేహం అందులో బాంబు ఉందేమో అని. పోలీసులు  కూడా అలా ఎక్కడైనా బ్యాగులు కనిపిస్తే వెంటనే తెరవొద్దని వెంటనే పోలీసులకు  సమాచారం అందించమని చెబుతూ ఉంటారు. ఇటువంటి ఓ సంఘటనే అమెరికాలో న్యూ మియామీ నగరం లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే…

Bomb squad shocked by opening the bag
Bomb squad shocked by opening the bag

ఇటీవల అమెరికా పోలీసులకి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ చర్చి దగ్గర ఓ నల్ల బ్యాగ్ ను వదిలేసి అక్కడ నుంచి వెళ్లిపోయారని కాల్ రావడంతో దానిని తెరవద్దని అక్కడ నుంచి దూరంగా వెళ్లిపొమ్మని చెప్పి వారు హుటాహుటిన బాంబ్ స్క్వాడ్ తో ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ బ్యాగ్‌లో ఎవరైనా బాంబును పెట్టి ఉండవచ్చని ప్రజలను దూరంగా వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. దీంతో అక్కడ అందరూ టెన్షన్ పడ్డారు. ప్రజలను ఖాళీ చేయించాక బాంబ్‌ స్క్వాడ్ వెంటనే ఆ బ్యాగ్‌ను తనిఖీ చెయ్యగా బాంబు స్క్వాడ్ పరికరం ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఇక దీనితో  ఆ బ్యాగ్‌లో బాంబు లేదని నిర్దారించుకుని ధైర్యంగా ఆ బ్యాగుని తెరిచి చూశారు. ఆ బ్యాగుని తెరిచిన పోలీసులకి ఊహించని షాక్ తెగిలింది. అందులో ఏం ఉన్నదంటే….

పోలీసులకి  ఆ బ్యాగులో ఆరు పిల్లి పిల్లలు మరియు ఆ పిల్లుల తల్లి కనిపించాయి. అంతేకాకుండా ఆ బ్యాగ్‌లో ఓ నోట్ కూడా ఉంది. తల్లి పిల్లి పేరు ‘స్ప్రీంక్లెస్’ మరియు ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 2 గంటలకు ఆ పిల్లి ఆరు పిల్లి పిల్లలకు జన్మనిచ్చిందని ఆ నోట్‌లో పేర్కొన్నారు. అక్కడ వాతావరణం మైనస్ డిగ్రీ లలో ఉండడంతో పోలీసులు ఆ పిల్లి పిల్లలను పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju