NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bomma Adhirindi: హీరో రాజశేఖర్ ను ఇమిటేట్ చేసిన సద్దాం.. నాపేరు రాణిశేఖర్ అంటూ రచ్చరచ్చ?

bomma adhirindi latest episode promo

బొమ్మ అదిరింది.. అంటూ జీతెలుగులో ప్రసారం అవుతున్న కామెడీ షో.. నిజంగానే బొమ్మ అదరగొడుతోంది. ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద కామెడీ షోలు తెగ ఆదరణ పొందుతున్నాయి. జబర్దస్త్ తో తెలుగు బుల్లితెర మీద కామెడీ షోల ప్రస్థానం ప్రారంభమయింది.

bomma adhirindi latest episode promo
bomma adhirindi latest episode promo

జబర్దస్త్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత చాలా కామెడీ షోలు వచ్చినా ఏవీ నిలదొక్కుకోలేదు. కానీ.. జీ తెలుగులో నాగబాబు జడ్జిగా వచ్చిన అదిరింది, బొమ్మ అదిరింది షోలు మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాయి. అదిరింది షోను ఆపేసి.. బొమ్మ అదిరింది పేరుతో డబుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు.

ఈ కామెడీ షో కూడా సూపర్ సక్సెస్ అయింది. ముఖ్యంగా సద్దాం గల్లీ బాయ్స్ స్కిట్ కు ప్రేక్షకుల్లో ఉన్న డిమాండే వేరు.

తాజాగా విడుదలైన లేటెస్ట్ ప్రోమోలో సద్దాం స్కిట్ మాత్రం అదిరిపోయింది. హీరో రాజశేఖర్ ను ఇమిటేట్ చేస్తూ సద్దాం చేసిన హడావుడి మామూలుగా లేదు. తన పేరు రాణి శేఖర్ అంటూ తెగ నవ్వించేశాడు. అచ్చం రాజశేఖర్ లా మాట్లాడుతూ… సద్దాం చేసిన రచ్చ చూసి నవ్వకుండా ఉండలేదు. సద్దాం ఫుల్లు స్కిట్ చూడాలంటే మాత్రం ఈ ఆదివారం దాకా ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి కాసేపు నవ్వుకోండి.

https://www.youtube.com/watch?v=WPyBe62U4NE

author avatar
Varun G

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju