NewsOrbit
న్యూస్ హెల్త్

Bone Pains: మోకాళ్ళ నొప్పులుకి ఈ “మహా రోగ నివారిణి” మందుని వాడి చూసారా..!?

Bone Pains: మోకాళ్ళ నొప్పులు పోవడానికి , అమ్మగారి సమస్య పోవడానికి
ఈ మందు 4 నెలలు తీసుకొంటే అన్నిరకాల సమస్యలు పొవును.


మహా రోగ నివారణి:—-

అన్ని రకాల నొప్పులకి:—

అన్ని రకాల వాత సమస్యలకీ:—

For all types of Pains problems, Bones problems, Nervous Problems, Muscles problems, Digestion problems one medicne.
అన్ని రకాల నొప్పులు తగ్గడానికి, మెకాళ్లల్లో గుజ్జు భాగా పెరిగి ముందులాగే నొప్పులు లేకుండా వుండడానికి, ఎముకలు ద్రుడంగా మారడానికి, నరాల బలహీనత తగ్గడానికి, కండరాలు గట్టిగా మారడానికి, వెన్నెమెకలో డిస్క్ ల సమస్య పొవడానికి, డిస్క్ బల్జ్ ల సమస్యకి, సయాటికా సమస్యకి, స్పాండిలిటీస్ సమస్య పొవడానికి, మెడ నరాలు లాగు సమస్యకి, చేతులు కాళ్ళు వణుకుడుకి, కాళ్ళు మరియు చేతులు లాగుతూ తిమ్మిర్లు పట్టుతున్న సమస్యకి, యాక్సిడెంట్స్ వల్ల ఎముకలు విరిగిన సమస్యకి, ఎముకలు చిట్లిన సమస్య పొవడానికి, మెకాళ్ళ దగ్గర లిగమెంట్స్ గట్టిగా మారడానికి, అన్ని రకాల నొప్పులు పొవడానికి, శరీరంలో లివర్, కిడ్నీ, గుండె సమస్యలు తగ్గడానికి, జీర్ణ శక్తి పెరగడానికి, అరికాళ్ల మంటలు తగ్గడానికి, అన్ని రకాల బలహీనతలూ పొయి ద్రుడంగా మారడానికి, వణుకుడు వాతం పొవడానికి, ఈ అన్ని సమస్యలకీ ఈ క్రింది మందు కొన్ని నెలలు తీసుకొంటే మీ సమస్యలు పొవును.
Maha Roga nivarani

మందు పేరు :— “” మహా రోగనివారణి “” ( అనుభవ వైద్యం)

రెమెడీ:

1, శుద్ది చేసిన మహిసాక్చి గుగ్గుల్లు 20 గ్రాములు
2, గోమూత్ర శిలాజిత్ నెంబర్ వన్ క్వాలిటీ 20 గ్రాములు
3, శ్రుంగి భస్మం 20 గ్రాములు
4, కుక్కటాండత్వక్ భస్మం 20 గ్రాములు ( ఇది నాటి కోడి గుడ్లను శుద్ది చేసి భస్మం చేసినది )
5, దోరగా వేయించిన తుమ్మచెట్టు జిగురు 20 గ్రాములు
6, బూరుగు చెట్టు జిగురు 20 గ్రాములు
7, బల వేర్లు 20 గ్రాములు
8, అతి బల వేర్లు 20 గ్రాములు
9, ఎర్ర ఆముదం వేర్లు 20 గ్రాములు
10, కర్పూర శిలాజిత్ 20 గ్రాములు
11, లోహా భస్మం 20 గ్రాములు
12, వాము పొడి 20 గ్రాములు
13, నేల తంగేడు ఇది భూమికి పరుచుకొని వుండును 20 గ్రాములు
14, త్రికటు చూర్నం 20 గ్రాములు
15, వెల్లుల్లి ఎండించినది 20 గ్రాములు
16, అస్వగంధ చుర్నం 20 గ్రాములు
17, రావి చెట్టు గింజల పొడి 20 గ్రాములు
18, ఫిరంగి చెక్క పొడి 20 గ్రాములు
19, చిత్రమూలం పొడి 20 గ్రాములు
20, లవంగం, యాలకులు, దాల్చిని, ఇంగువ అన్నీ కలిపినవి 20 గ్రాములు

పై చెప్పిన అన్నింటిని కలిపితే సుమారు 400 గ్రాములు అవుతుంది మెదట పై చెప్పిన అన్నీ కూడ మంచి నాన్యమైనవి తీసుకొని విడి విడిగా పొడి చేసుకొండి పై చెప్పిన భస్మాలు మంచి కంపెనీ వారివి తీసుకొని వాడండి ఈ వచ్చిన 400గ్రాముల, మెత్తానికి సమానంగా 400 గ్రాములు తాటి బెల్లం లేదా చెరుకు బెల్లం కలిపి మెత్తం భాగా కలిపి ఒక పాత్రలో భద్రపరుచుకోవాలి ఈ మెత్తం మిశ్రంమం సుమారు మూడు నెలలు వస్తుంది, ఈ మందును ఉదయం ఒక అర్ద స్పూన్ మధ్యాహ్నం అర్ద స్పూన్ రాత్రి ఒక స్పూన్ బోజనానికి అర్దగంట ముందు ఆవు పాలతో లేదా ఒక గ్లాస్ మజ్జిగ అర్దచెంచా వెన్న కలిపినదానితో తీసుకోవాలి, లేదా నీటితో కూడా తీసుకోవచ్చును.

పై మందు తీసుకొంటూ ఈ క్రింది వస్తువులు పత్యం వుంటే మీకు పై చెప్పిన అన్ని సమస్యలు నెల నెల తగ్గుతూ మీ ఆరొగ్యం కుదురు పడుతుంది.

పై మందు చేసుకొనే సమయంలో ఎదైనా అనుమానం వుంటే నాకు ఫొన్ చేసి వివరాలు తెలుసుకోగలరు @khader_Dr

పై చెప్పిన వస్తువుల్లో ఒకటి రెండూ మూలికలు దొరక్కపొయినా మిగిలినవి చెప్పిన మెతాదులో వేసి వాడుకోవచ్చును.

పత్యం : బంగాల దుంపలు, కంద దుంపలు, చిలకడ దుంపలు, అరటిపండు, పనసకాయలు, జున్నుపాలు, గుమ్మడికాయ, చెరుకు రసం, మెక్కజొన్న, బ్రాయిలర్ చికెన్, ఫారం చికెన్, అధికంగా మాంశాహారాలు, మసాల వస్తువులు, బయటి ఆహార పదార్దాలు, సన్ ప్లవర్ ఆయిల్, ఇవన్నీ కూడా తీసుకోకూడదు.

author avatar
bharani jella

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N