NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఓరి బుడ్డోడా? డ్యాన్స్ అదరగొట్టావు.. కేటీఆర్ ఫిదా.. వైరల్ వీడియో

boy dancing in front of dogs video goes viral

సోషల్ మీడియాలో ఏ వీడియో వైరల్ అవుతాయో.. ఎందుకు వైరల్ అవుతాయో చెప్పలేం. సోషల్ మీడియా అంటేనే అంత. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

boy dancing in front of dogs video goes viral
boy dancing in front of dogs video goes viral

ఓ బుడ్డోడు.. గేటు బయట నుంచి లోపల ఉన్న కుక్కలను చూస్తూ డ్యాన్స్ వేస్తాడు. ఆ బుడ్డోడి డ్యాన్స్ చూసిన రెండు కుక్కలు తెగ రెచ్చిపోతాయి. మమ్మల్ని చూస్తూ డ్యాన్స్ వేస్తావా? అన్నట్టుగా ఆ బుడ్డోడిపై ఎగబడతాయి. కానీ.. ఆ బుడ్డోడు ఉన్నదేమో గేట్ బయట. అవి ఉన్నది గేట్ లోపల. అవి ఎలాగూ గేట్ లోపల ఉన్నాయి కదా అని వాటిని చూస్తూ.. వాటిని ఎక్కిరిస్తూ… ఆ బుడ్డోడు చేసిన డ్యాన్స్ మాత్రం అదుర్స్.

ఆ డ్యాన్స్ చూసి అవి మరింత రెచ్చిపోయి ఆ బుడ్డోడి మీదికి దూసుకుపోవడానికి ఎంత ప్రయత్నించినా.. అడ్డంగా గేటు ఉండటంతో కుదరలేదు.

ఇక.. ఈ వీడియో చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి.. ఏం డ్యాన్స్ స్కిల్ డ్యూడ్.. చంపేశావుపో.. అంటూ క్యాప్షన్ పెట్టారు.

కేటీఆర్ షేర్ చేయడమే కాదు.. ఆ వీడియో సోషల్ మీడియాలో మాత్రం ఇంకా ఓ ఊపు ఊపుతోంది. మీరు కూడా ఆ బుడ్డోడి డ్యాన్స్ చూస్తారా?

author avatar
Varun G

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N