Balakrishna: బాలయ్య ఫ్యాన్స్‌ను భయపెడుతున్న బోయపాటి కామెంట్స్..హిస్టరీ రిపీట్ అవుద్దా..?

Share

Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే అందరిలో మంచి ఆసక్తి ఉంటుంది. అందుకు కారణం వీరి కాంబినేషన్‌లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సింహ, లెజెండ్ చిత్రాలే. బాలయ్యకు ఫ్లాపులొస్తున్న సమయంలో బోయపాటి ఈ సినిమాల ద్వారా భారీ హిట్ ఇచ్చాడు. దాంతో వీరిద్దరి స్పెషల్  కాంబినేషన్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాగా అఖండ రూపొందుతోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని డిసెంబర్ 2న రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.

boyapati comments viral regarding akhanda

అందరూ తమ సినిమా రిలీజ్ చేసేందుకు బాగా ఆలోచిస్తున్నారు. సర్కారు వారి పాట, ఆచార్య లాంటి సినిమాలు కూడా కాస్త సోలో డేట్ కోసం ఏకంగా సంక్రాంతి బరి నుంచి తప్పుకొని నెల రోజుల వెనక్కి వెళ్ళారు. కాని బాలయ్య అలాకాదు..సినిమా బావుంటే ఎలాగైనా జనాలు ఆదరిస్తారు…మనం సినిమా రిలీజ్ చేసేద్దాం అనే టైపు. అందుకే అఖండ సినిమా రిలీజ్ విషయంలో లేట్ చేయకుండా వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయారు.

Balakrishna: గట్టిగా ఫిక్సైపోండి అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు.

ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి అఖండ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. సినిమా అఖండ విజయం సాధిస్తుందని, బాలయ్య అభిమానులు గట్టిగా ఫిక్సైపోండి అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఆ మాటలే ఇప్పుడు బాలయ్య అభిమానులను కంగారు పెడుతున్నాయట. ఎందుకంటే వినయ విధేయ రామ సినిమా సమయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసి మెగా అభిమానులకు ఊహించని విధంగా అంచనాలు పెంచారు. తీరా సినిమా రిలీజయ్యాక రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. దాంతో మళ్ళీ హిస్టరీ రిపీటవుద్దా..అనే కామెంట్స్ కొందరు చేస్తున్నారట. చూడాలి మరి వీటికి బాలయ్య – బోయపాటి అఖండతో భారీ హిట్ కొట్టి కౌంటర్ ఇస్తారా అని.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

23 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

2 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

3 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

3 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago