18.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
న్యూస్

Pele Passed Away: ఫుట్ బాల్ దిగ్గజం పీలే కన్నుమూత

Share

Pele Passed Away: బ్రిజిల్ కు చెందిన ఫుల్ బాల్ దిగ్గజ కీడాకారుడు పీలే (82) కన్నుమూశారు. పీలే మరణ వార్తను కుటుంబ సభ్యులు దృవీకరించారు. ఈ సమాచారాన్ని వార్తా సంస్థకు తెలియజేశారు. 1958, 1962, 1970 లలో పుట్ బాల్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రోఫీ ఎఫ్ఐఎఫ్ఏ కప్ ను బ్రెజిల్ గెలుచుకుంది. ఈ ఫీట్ సాధించిన ఏకైక క్రీడాకారుడు పీలేనే. పీలే కుమార్తె కెల్లీ క్రిస్టినా నాసిమెంటో తన తండ్రి మరణం తర్వాత ఇన్ స్టాగ్రాామ్ లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో పీలే కుటుంబానికి చెందిన వారు చివరి వీడ్కోలు ఇస్తున్నట్లు కనిపిస్తుంది.

brazils legendary footballer pele passed away

 

క్యాన్సర్, శ్వాస కోస ఇన్పెక్షన్ తదితర రుగ్మతలతో బాధపడుతున్న పీలే .. కీమోథెరఫీ చికిత్స కోసం గత నెల చివరి వారంలో సావో పాలోలోని అల్బర్ట్ ఇన్ స్టీన్ ఆసుపత్రిలో చేరారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఆయన వెన్నెముక, తుంటి, మోకాలు, మూత్రపిండాలతో సహా అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడ్డారు. పుట్ బాల్ చరిత్రలో ఆల్ టైమ్ గ్రేట్ కీడాకారుల్లో పీలే ఒకరు. ఆయన 1940 అక్టోబర్ 23న జన్మించారు. పీలే మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులు, క్రీడాభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ కన్ను మూత

brazils legendary footballer pele passed away

Share

Related posts

నిందితుడి ఇంట్లో పోలీస్ అధికారి సెల్ ఫోన్ లభ్యం

somaraju sharma

బాలయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ..వీళ్ళంతా కాదు ఈ సారి సంక్రాంతి బరిలో దుగుతున్న మొనగాడెవరో తెలుసా..?

GRK

Ram : రామ్ కి ఈ డైరెక్టర్ తో ప్రాజెక్ట్ సెట్ అయింది నిజమైతే ఇస్మార్ట్ శంకర్ కంటే మాస్ హిట్ దక్కడం ఖాయం..!

GRK