NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బ్రేకింగ్ కె బ్రేకింగ్ ఇది..! డాన్స్ వస్తే ఇక మీరు ఒలింపిక్స్ లో పాల్గొనవచ్చు..!!

 

 

ప్రపంచవ్యాప్తంగా డాన్స్ అంటేనే ఒక గుర్తింపు ఉంది. చిన్న వారి నుండి పెద్ద వారి దాక ప్రతి ఒకరు డాన్స్ ని ఇష్టపడతారు. హాబీ గా డాన్స్ చేసేవారు కొంత మంది అయితే, అదే వృత్తిగా, ప్యాషన్ గా, డాన్స్ ఏ తమ సర్వసం గా బ్రతికేవారు ఉంటారు. డాన్స్ చేసే వారి మధ్య చాలా పోటీలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోయే అంతర్జాతీయ ఒలింపిక్స్ లో స్థానం దక్కించుకుంది డాన్స్. ఈ రోజు బ్రేక్ డాన్స్‌ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం అనుకోవచ్చు.

 

break dance in paris olympic

బ్రేక్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేగవంతమైన శరీర కదలికలతో చేసే నృత్యమే బ్రేక్ డ్యాన్స్. పాశ్చాత్యదేశాల్లో మొదలైన ఈ డ్యాన్సింగ్ స్టయిల్ ప్రపంచవ్యాప్తమైంది. తాజాగా బ్రేక్ డ్యాన్స్ కు ఒలింపిక్ క్రీడల్లో స్థానం కల్పించారు. ఒలింపిక్స్ పట్ల యువతలో మరింత క్రేజ్ తీసుకువచ్చే క్రమంలో బ్రేక్ డ్యాన్స్ ను ఒలింపిక్ క్రీడగా గుర్తిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. 2024 లో జరగబోయే ప్యారిస్ ఒలింపిక్స్ లో బ్రేక్ డాన్స్ ఆరంగేట్రం చేయనుంది. ప్యారిస్ ఒలింపిక్ నిర్వాహకులు 2024లో ఏయే స్పోర్ట్స్ ఉంటాయో ఇప్పుడే చెప్పమని ,తద్వారా తాము అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని కోరిన నేపథ్యంలో. 2021తోపాటూ, 2024లో ఉండబోయే కొత్త ఆటల గురించి ఐఓసీ ఇప్పుడే ప్రకటించింది.

breakdance olympics 2024

బ్రేక్ డాన్సింగ్‌ని ఒలింపిక్స్‌లో బ్రేకింగ్ అని పిలవబోతున్నారు. 1970లో అమెరికాలో ఇది తొలిసారి మొదలైనప్పుడు దీన్ని హిప్-హాప్ అనేవారు. ఇప్పుడు హిప్-హాప్ అంటే యూత్‌కి ట్రెండీగా ఉండదన్న ఉద్దేశంతో, బ్రేకింగ్ అని పిలవాలని డిసైడయ్యారు. ఏ పేరైతేనేం దుమ్మురేపడమేగా కావాల్సింది. నిజానికి కరోనాకి మందే 2 ఏళ్ల కిందటే బ్రేక్ డాన్సును ఒలింపిక్స్‌లో చేర్చాలని ప్యారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు ప్రతిపాదించారు. 2018లో బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో బ్రేక్ డాన్స్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఐతే 2019లో ఈ ఆటను పెడదామా వద్దా అనే అంశం చర్చకు వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ పెద్దలు కూడా పాజిటివ్‌గా స్పందించారు. ప్యారిస్‌లో డె లె కాంకార్డ్ దగ్గర క్లైంబింగ్, బాస్కెట్‌బాల్‌తో పాటూ, ప్రెస్టీజ్ డౌన్‌టౌన్ వెన్యూలో ఈ బ్రేకింగ్ ఉండబోతోంది.

paris olympics 2024

ఈ సంవత్సరం జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన ఒలంపిక్స్, కరోనా మహమ్మారి కారణముగా వచ్చే ఏడాది 2021 జులై 23కి వాయిదాపడ్డాయి. ఈ ఒలింపిక్స్ లో స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్ వంటి ఆటలు ప్రవేశ పెడ్తున్నట్లు ఐఓసి(IOC)తెల్పింది

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju