BREAKING: చిరంజీవి, సీఎం జగన్‌ల మధ్య మీటింగ్ క్యాన్సిల్..!

Share

BREAKING :టాలీవుడ్ ప్రముఖులు మూవీ టికెట్ ధరలతోపాటు సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో చర్చించడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్‌‌ను మీట్ అయ్యేందుకు చిరంజీవి, ఇతర టాలీవుడ్ ప్రముఖులకు పెద్దలకు అపాయింట్‌మెంట్ కన్ఫమ్ అయింది. సెప్టెంబర్ 4న జగన్, చిరంజీవి బ్యాచ్ కలిసి సమావేశం అవుతారని తెలియవచ్చింది.

MK Stalin: నాడు మహిళా జర్నలిస్టుపై రేప్ – నేరారోపణలు..? నేడు ఉత్తమ సీఎం..! మార్పు నిజమా? నటనా..!?

కాగా తాజా సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 4న అంటే ఈరోజు జరగాల్సిన మీటింగ్ క్యాన్సిల్ అయింది. దాంతో ఏపీ సీఎంఓ అధికారులు చిరంజీవి బృందానికి మరొక డేట్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఎంతో కాలంగా జగన్‌ను కలవాలి అనుకుంటున్న చిరంజీవికి ఈసారి కూడా నిరాశే ఎదురైంది. మరి త్వరలోనే చిరంజీవి, జగన్ సమావేశం అవుతారో లేదో చూడాలి.

Nani: నాని సినిమాలు వరుసగా ఫ్లాపవడానికి కారణాలు ఇవేనా.?


Share

Related posts

NTR: ఎన్టీఆర్- కొరటాల సినిమాకి సంబంధించి సరికొత్త లేటెస్ట్ ఇండస్ట్రీ బ్రేకింగ్ అప్డేట్..!!

sekhar

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్‌‌‌‌‌‌కు షాక్‌

sarath

ఆటోను ఇల్లుగా మార్చేశాడు.. ఆ ఇంట్లోని సౌకర్యాలు చూస్తే నోరెళ్లబెడతారు..!

Varun G