NewsOrbit
న్యూస్

BREAKING : డ్రగ్స్ కేసులో నటుడు అరెస్ట్ …!

BREAKING : నాలుగు నెలల పాటు పరారీలో ఉన్న బుల్లితెర, వెండితెర నటుడు గౌరవ్ దీక్షిత్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబయిలోని లోఖండ్‌వాలాలోని అతని నివాసంలో భారీ ఎత్తున డ్రగ్స్ దొరికాయి. అయితే నార్కోటిక్స్ అధికారులు తన ఇంటిపై రైడ్ చేస్తున్నారని ముందస్తుగా తెలియగానే గౌరవ్ తన డచ్ గర్ల్‌ఫ్రెండ్‌తో సహా పారిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు పరారీ లోనే ఉన్నాడు. నిషేధిత డ్రగ్స్ అయిన చరాస్‌, ఎండీ వంటి రెండు డ్రగ్స్ అతని ఇంట్లో దొరికాయి. దాంతో ఎన్‌సీబీ అధికారులు అతన్ని పట్టుకోవడానికి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్టు చేసారు.

RULES : సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కొత్త మార్పులు రాబోతున్నాయి..!

గతంలో మాదకద్రవ్యాల కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ సమయంలోనే నటుడు గౌరవ్ దీక్షిత్ పేరు బయట పడింది. దాంతో అప్రమత్తమైన సదరు నటుడు తన ఇంటి నుంచి ఉడాయించాడు. అతడు పరారైన కొంత సమయం తర్వాత ఎన్‌సీబీ సోదాలు చేసి పెద్ద మొత్తంలో నిషేధిత డ్రగ్‌లను స్వాధీనం చేసుకుంది.

Guntagalagara Aaku: అసలు సిసలైన గుంటగలగర మొక్క ఇదే దీని గురించి సైంటిస్టులు ఏం చేస్తున్నారో తెలుసా..!!

author avatar
amrutha

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N