NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Breaking : ప్రపంచంలోనే తొలిసారి…! మూడు అంగాలతో పుట్టిన బిడ్డ

Breaking : ఈ విశాల విశ్వంలో మానవుడికి అంతుచిక్కని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అలాగే మనం కొన్ని వేల సంవత్సరాల తరబడి నివసిస్తున్న భూమి పైన కూడా మనిషి రోజుకు ఒక రకంగా రూపాంతరం చెందుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.

 

ఇదే క్రమంలో ఒక పసిబిడ్డ మూడు అంగాలతో పుట్టాడు అనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే విషయం ఏమిటంటే ఈ బిడ్డ జన్మించి మూడు నెలల అయిన తర్వాతే అతనికి మూడు అంగాలు ఉన్నట్లు వారి ఇంట్లో వారు గుర్తించారు. డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళితే నిజంగానే అతనికి మూడు అంగాలు ఉన్నాయి. 

అయితే బిడ్డ పుట్టినప్పుడు ఇవి ఎందుకు కనిపించలేదు అన్న విషయాన్ని మాత్రం వారు నిర్ధారించలేకపోతున్నారు. అయితే ఈ అంగం మాత్రం సాధారణంగా లేదని అవి scrotum లో ఎదో వాచి చర్మం బయటకు వచ్చినట్లుగా ఉందని చెప్పారు. 

ఇక ప్రతి 60 లక్షల మందిలో ఒకరికి ఎటువంటి సమస్య వస్తుందని డాక్టర్లు చెప్పడం గమనార్హం. గతంలో భారతదేశంలోనే రెండేళ్ల అబ్బాయికి మూడు అంగాలు మొలిస్తే సర్జరీ చేసి అదనపు అంగాలని తొలగించారు. మరి ఈ పసిబిడ్డ విషయంలో ఎలా జరుగుతుందో చూడాలి..! 

author avatar
Arun BRK

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju