NewsOrbit
న్యూస్

Breaking: బిగ్‌బాస్ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. షోలో ఎంట్రీ ఇవ్వనున్న రామ్ చరణ్..!?

Breaking:ఇటీవలే ప్రారంభమైన తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఈసారి కంటెస్టెంట్లు ఎక్కువ గొడవలు పడుతూ వీక్షకులను షోలో నిమగ్నమయ్యేలా చేస్తున్నారు. హోస్ట్ నాగార్జున కూడా కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడుతుండటంతో వారి రచ్చ మరింత పెరిగిపోతోంది. అయితే ఈ వారాంతంలో బిగ్‌బాస్ అభిమానులను సర్ప్రైజ్ చేయడానికి టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ విచ్చేయనున్నారని తెలుస్తోంది.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో సత్తా చాటిన నటరాజ్ మాస్టర్, ప్రియా..!!

మ్యాస్ట్రో చిత్రబృందంతో కలిసి చెర్రీ బిగ్‌బాస్ వేదికగా సందడి చేయనున్నారని తెలుస్తోంది. నితిన్, తమన్నా, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన మ్యాస్ట్రో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా విడుదలయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థకు అంబాసిడర్ గా చెర్రీ వ్యవహరిస్తున్నారు. అందుకే అతను మ్యాస్ట్రో సినిమాను ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. తొలిసారిగా రామ్ చరణ్ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తున్నారని చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Atibala Plant: మనిషి శరీరాన్ని వజ్రంలా చేసే ఈ మొక్క గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!!

author avatar
amrutha

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?