Carona అతి త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ మరొక షాకింగ్ న్యూస్ భయాందోళనలకు గురి చేస్తోంది. 2022వ సంవత్సరంలో కరోనా ‘సూపర్ వేరియంట్’ విజృంభించొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీకా తీసుకొని వారు ఈ ‘సూపర్ వేరియంట్’ ని శర వేగంగా వ్యాప్తి చేస్తారని చెబుతున్నారు. దీనికి కోవిడ్-22 గా శాస్త్రవేత్తలు పేరు పెట్టారు.
BREAKING : అయ్యబాబోయి .. కరోనా 2022 గురించి చెబుతోన్న టాప్ శాస్త్రవేత్త !
ప్రస్తుత కరోనా జాతితో కొత్త జాతి కలిస్తే అది మరింత ప్రమాదకరమైన వేరియంట్ గా మారుతుందని జ్యూరిచ్‌లోని ఇమ్యునోలజిస్ట్ ప్రొఫెసర్ సాయి రెడ్డి పేర్కొన్నారు. కరోనావైరస్ ముఖ్యంగా డెల్టా, బీటా, గామా వేరియంట్లతో కలిసి ఒక భయంకరమైన వేరియంట్ గా మారుతుందన్నారు. COVID-22 విజృంభించడం అనివార్యం అని హెచ్చరించారు.
BREAKING : AFGHANISTHAN — కాబూల్ ఎయిర్ పోర్ట్ లో బాంబు పేలుడు !!