Breaking: గ్యాస్ సిలెండర్ ధరలను రూ.200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కొందరికి మాత్రమే అని షరతు విధించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులు 9 కోట్ల మందికి గ్యాస్ సిలెండర్ కు (ఏడాదికి 12 సిలెండర్ ల వరకు) రూ.200లు సబ్సిడీని అందిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయం దేశంలోని ఎందరో మహిళలకు లబ్దికల్గిస్తుందని ఆమె పేర్కొన్నారు. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏడాదికి రూ.6100 కోట్ల భారం పడుతుందన్నారు.
గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోతున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం గ్యాస్ వినియోగదారులకు రూ.200 సబ్సిడీ ప్రకటించడంతో పాటు పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…
Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…
YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…