NewsOrbit
న్యూస్

Breaking: గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్ .. పార్టీకి రాజీనామా చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ధిక్ పటేల్

Breaking: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వరుస పరాజయాలతో కూనారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపడుతున్న తరుణంలోనే ఆ పార్టీకి గుజరాత్ లో ఊహించని దెబ్బ తగిలింది. పటీదార్ రిజర్వేషన్ ఉద్యమంలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన హర్ధిక్ పటేల్.. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కొద్ది సేపటి క్రితం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు హర్ధిక్ పటేల్. తన నిర్ణయాన్ని సహచరులు, గుజరాత్ ప్రజలందరూ స్వాగతిస్తారని విశ్వసిస్తున్నట్లు హర్ధిక్ పటేల్ పేర్కొన్నారు.

Breaking: Hardik Patel resigns from congress in Gujarat
Breaking Hardik Patel resigns from congress in Gujarat

Read More: Breaking: గ్రీన్ కార్డులపై కీలక నిర్ణయాన్ని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడ జోబైడెన్.

Breaking: వదంతులు అంటూ ఖండించి ఆకస్మికంగా..

హర్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతూ వచ్చింది. అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు. ఇవన్నీ వదంతులేననీ, ఎవరు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదని పేర్కొంటూ ఆ వార్తలను కొట్టిపారేశారు. కానీ అకస్మాత్తుగా తాను పార్టీకి, పదివికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పటీదార్ ఉద్యమంలో అనేక నిర్భందాలను ఎదుర్కొన్న హర్ధిక్ పటేల్ 2019 ఎన్నికలకు ముందు మార్చి నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటేదార్ వర్గంలో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు కావడంతో రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం 2020లో హర్దిక్ పటేల్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధిష్టానం నియమించింది. అయితే పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తితో హర్ధిక్ పటేల్ కొంత కాలంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హర్ధిక పటేల్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. హర్ధిక్ పటేల్ రాజీనామా అంశం గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?