BREAKING: టాలీవుడ్ నటుడు, వినాయకుడు ఫేమ్ ఏ.కృష్ణం అలియాస్ కృష్ణుడు ఓ కేసులో అరెస్టయ్యాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పాపార్క్ విల్లాలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కడంతో ఎస్ఓటీ పోలీసులు కృష్ణుడును స్టేషన్ కి తరలించారు.
Mineral Water: ప్రతిరోజు 3 నుంచి 5 లీటర్ల మినరల్ వాటర్ తాగితే ఎవరికీ తెలియని బిగ్ సీక్రెట్..!!
అయితే పేకాట నిర్వహిస్తున్న వారిలో ప్రధాన వ్యక్తి అయిన పెద్ది రాజు తో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. నిన్న అనగా శుక్రవారం రోజు శిల్పాపార్క్ విల్లాలో పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు పక్కా ప్రణాళికతో అర్థరాత్రి పేకాట స్థావరాలపై రైడ్ చేశారు. ఆ సమయంలో కృష్ణుడు కూడా కనిపించడంతో అతడు అడ్డంగా బుక్కయ్యాడు.
Breaking: ఈనెల 21 లేదా 22 న అసెంబ్లీ సమావేశాలు..!!