NewsOrbit
న్యూస్

బ్రేకింగ్ : రంగంలోకి ఎయిర్ – నావీ – ఆర్మీ : చైనాపై ఎదురు దాడి కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ !

సరిహద్దుల్లో ఇప్పుడు చైనా ఆర్మీకి మరియు భారత సైనిక దళాలకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే 20 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న వారిని ఏమీ చేయకుండా వదిలేస్తున్నారని గత కొద్ది రోజులుగా నెటిజన్ల తోపాటు ప్రజలందరూ నరేంద్ర మోడీ మరియు అతని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Defence Minister Rajnath Singh approves reform of Army HQ

ఇకపోతే తాజాగా జల, వాయు, భూ మార్గాల ద్వారా చైనా కదలికలపై నిఘా ఉంచాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఆయన వారి చేష్టలకు మనం చేతలతోనే సమాధానం చెప్పాలని…. ఎదురుదాడి చేసి తిప్పికొట్టాలని సూచించారు.

ఇకపోతే గల్వాన్ లోయ పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద భారత్ పైచేయి సాధించిందని…. ఇక లడక్ లో చైనాను ధీటుగా ఎదుర్కొనేందుకు దళాలకు పూర్తి స్వేచ్చను ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలా అందరికీ పూర్తి అధికారాన్ని మరియు స్వేచ్ఛను ఇచ్చేసిన రక్షణ శాఖ మంత్రి సమీక్ష అయిపోగానే రష్యా బయలుదేరి వెళ్లారు.

author avatar
arun kanna

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju