NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Breaking: చిన్నారుల తల్లిదండ్రులకు కేసిఆర్ సర్కార్ న్యూ ఇయర్ ఆఫర్..!!

TSRTC: కేసిఆర్ సర్కార్ న్యూఇయర్ సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లలోపు చిన్నారులు వారి పేరంట్స్ తో బస్సుల్లో నూతన సంవత్సరం మొదటి రోజు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. న్యూఇయర్ సందర్భంగా ఈ ఆఫర్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1వ తేదీన 12 ఏళ్ల లోపు చిన్నారులు ఉన్న పేరంట్స్ కలిసి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చు.

Breaking: kcr govt new year offer
Breaking kcr govt new year offer

 

ఈ ఆఫర్ గురించి విస్తృతంగా ప్రచారం కల్పించాలని కూడా ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా చిన్నారులతో జనవరి 1 వ తేదీన ప్రయాణం చేయవచ్చు.కేసిఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఆఫర్ గతంలో ఎప్పుడూ ఇవ్వలేదు. తొలి సారిగా నూతన సంవత్సరం ఆఫర్ ను ఇచ్చింది కేసిఆర్ సర్కార్.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!